Weight Loss Tips: Is Bananas help in weight loss or not. చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఇష్టంగా తినే అరటి పండుపై నిపుణులు ఓ క్లారిటీ ఇచ్చారు.
Weight loss Program: స్థూలకాయం ఇటీవలి కాలంలో సర్వత్రా కన్పిస్తున్న ప్రధాన సమస్య. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి, పని ఒత్తిడి ఇలా కారణాలు అనేకం. ఎన్ని ఉన్నా..సులభమైన చిట్కాలతో నియంత్రించవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Honey Health Benefits: అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో స్థూలకాయం తగ్గేందుకు అద్బుతమైన చిట్కా గురించి మీకు వివరిస్తాం..
Weight Loss Tips: బరువు తగ్గడానికి జిమ్ లేదా వ్యాయామం చేసే క్రమంలో తప్పకుండా పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల మీరు సులభంగా బరువు తగ్గొచ్చు. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గే క్రమంలో వివిధ రకాల డైట్లను అనుసరిస్తున్నారు.
Weight Loss Tips: ప్రస్తుత రోజుల్లో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే స్థూలకాయం నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
Jeera and Saunf Water: స్థూలకాయం తగ్గించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ జీలకర్ర, సోంపు నీళ్లతో ఐస్‌క్యూబ్ కరిగినట్టుగా బరువు కరిగిపోతుందట..ఆ వివరాలు మీ కోసం..
Honey Benefits: స్థూలకాయం తగ్గించేందుకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా..తేనెతో మాత్రం అద్భుత లాభాలుంటాయి. తీసుకునే విధానం తెలియాలంతే. కచ్చితంగా బరువు తగ్గించవచ్చంటున్నారు న్యూట్రిషన్లు..
Weight Loss In 7 Days: కరోనా వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోలగాలు చేసే వారు ఇంటి నుంచి పనులు(వర్క్ ఫ్రం హోం) చేయడం వల్ల శరీర సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో నుంచి క్రమంగా పనులు చేయడం వల్ల శరీరక కార్యకలాపాలు చాలా తగ్గిపోయాయి.
Weight Loss In 8 Days: బరువు తగ్గే క్రమంలో ప్రస్తుతం చాలామంది వివిధ డైట్లను ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యమైన ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాంసాహారులైతే.. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, మటన్, గుడ్లు తింటున్నారు.
Weight Loss In 7 Days: ప్రస్తుతం చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికోసం రకరకాల డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. వీటి వల్ల చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినట్టు సమాచారం.
Weight Loss Food: ఊబకాయం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు.
Weight Loss With Walking: ప్రస్తుతం బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది. సమస్యపై డాక్టర్లను పెద్ద సంఖ్యలు సంప్రదిస్తున్నారు ఇటీవల నివేదికలు... అయితే చాలామందికి వైద్య నిపుణులు ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు నడవాలని (వాకింగ్) చేయాలని సూచించారు.
Raisin For Weight Loss: బరువు తగ్గడం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య బారన పడితే.. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులు వస్తాయి. అయితే ఈ బరువు తగ్గించుకోవాలనుకుంటే తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Flaxseeds Benefits: బరువు తగ్గేందుకు అద్భుతమైన ఔషధం ఫ్లెక్స్‌సీడ్స్. వివిధ రకాల వంటల్లో తరచూ వినియోగించే ఈ సీడ్స్‌ను ఓ పద్ధతిలో వాడితే బరువు తగ్గడమే కాకుండా..బెల్లీ ఫ్యాట్ సైతం కరుగుతుంది.
Weight Loss In 7 Days: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని తీవ్ర శరీర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా శరీర బరువు పెరగడం.. స్థూలకాయం వంటి తీవ్ర సమస్యలకు గురికావడం విశేషం. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో రొటీలను ఆహారంగా తీసుకుంటున్నారు.
Weight Loss Tips: స్థూలకాయం అనేది ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రోజూ ఉదయం లేవగానే ఆ పని చేస్తే..వెన్న కరిగినట్టు కరిగిపోతుంది బెల్లీ ఫ్యాట్
Green Tea Side Effects: ప్రతిరోజూ ఉదయాన్నే చాలామంది గ్రీన్ టీ తాగుతారు. అయితే అతిగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కలిగే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Weight loss Precautions: స్థూలకాయం ప్రధాన సమస్య. అంతకంటే ముఖ్యమైన సమస్య బరువు నియంత్రణ. చాలా సందర్భాల్లో బరువు తగ్గినా..నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎలాంటి తప్పులు చేస్తే ఈ పరిస్థితి వస్తుందో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.