Weight Loss In 7 Days: కరోనా వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోలగాలు చేసే వారు ఇంటి నుంచి పనులు(వర్క్ ఫ్రం హోం) చేయడం వల్ల శరీర సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో నుంచి క్రమంగా పనులు చేయడం వల్ల శరీరక కార్యకలాపాలు చాలా తగ్గిపోయాయి. అంతేకాకుండా చాలా మంది ఈ విపరితంగా బరువు కూడా తగ్గుతున్నారు. దీంతో పొట్ట చూట్టు కొలెస్ట్రాల్ పెరగడం, రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల డ్రిక్స్ తాగుతున్నారు. వీటి వల్ల బరువు తగ్గుతారా..? అనే ప్రశ్న అందరికీ రావొచ్చు.
బరువు తగ్గడానికి వీటిని తాగొచ్చా..?:
మారుతున్న జీవన శైలికారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి వ్యాయామాలు చేయోచ్చు. అంతేకాకుండా హెల్తీ ఆహారాలు డైట్‌లో బాగంగా తీసుకున్న బరువు తగ్గుతారు. కొన్ని రకాల ఆరోగ్యకరమైన డ్రింక్స్ కూడా తాగొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి డ్రింక్స్ తాగితే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గించడానికి.. ఆపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడా చేసి డ్రింక్స్ ప్రభావవంతంగా పని చేస్తాయి. కావున సులభంగా బరువు తగ్గడానికి తప్పకుండా వీటితో చేసిన డ్రింక్స్ తీసుకోవాలి. ఈ రెండు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి.
ఇవి బరువును ఎలా తగ్గిస్తాయి:
ఆపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడాతో చేసిన డ్రింక్స్ బరువును నియంత్రించడానికి ప్రభావవంతంగా సహాయపడతాయి. ఇది శరీరం రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా క్యాలరీలను బర్న్ చేసి.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. 30 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ డ్రింక్స్ తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలి:
<< ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకోండి.
<< ఇప్పుడు గ్లాసులో ఒక చెంచా బేకింగ్ సోడా, 2 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి.
<< రెండూ బాగా కలిపిన తర్వాత తాగాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook