VVS Laxman may join BJP soon: ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు వీవీఎస్ లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
India Cricket Team: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మంగళవారం నాడు టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లై చేశాడు.ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
Ajinkta Rahane Slams Century At MCG: రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే 195 బంతుల్లో శతకం సాధించాడు.
India vs Australia 2nd Test Live Updates Ajinkya Rahane: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెలవు మీద భారత్‌కు తిరిగొచ్చేశాడు. దీంతో మిస్టర్ కూల్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కోహ్లీ గైర్హాజరిలో జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు
బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలోని మరో కోణాన్ని, తుంటరి పనులను భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman On MS Dhoni retirement) వెల్లడించాడు. ధోనీ రిటైర్మెంట్పై 2006లో కామెంట్లు చేశాడని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు (KTR) కు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో జరిగే టి 20 ప్రపంచ కప్ పరిస్థితిని బట్టి ఐపీఎల్ 13 అక్టోబర్, నవంబర్‌లో జరుగనుందన్న
ఆస్ట్రేలియా క్రికెటర్లు భారత జట్టును ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని స్లెడ్జింగ్ చేయడానికి భయపడుతున్నారని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారాన్ని రేపుతున్నాయి.
ఆసిస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఆడట్లేదని తెలిసి తన పిల్లలు ఏడ్చారని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ కార్యక్రమంలో చెప్పారు.
బాల్ ట్యాంపరింగ్ కేసులో మరో కీలక పాత్ర పోషించిన ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి ఐపీఎల్ 2018లో సన్‌రైజర్స్ జట్టులో కెప్టేన్సీ స్థానం వున్నట్టా లేక హుష్‌కాకీ అయినట్టా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై హైదరాబాదీ మాజీ భారత క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండో టీ20 మ్యాచ్ లో ఆశించినంతగా రాణించపోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. రెండో టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన స్పందించడం గమనార్హం.
వీవీఎస్ లక్ష్మణ్.. ఇది యావత్ భారతదేశానికి పరిచయం అక్కరలేని పేరు... అచ్చమైన తెలుగింటి క్రికిట్ ఆటగాడిగా అంతార్జాతీయ ఖ్యాతి గాంచినాడు. లక్ష్మణ్ పూర్తిపేరు వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ . వీవీఎస్ 1974 నవంబర్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. వీవీఎస్ టీమిండియ తరఫున 126 టెస్టు, 86 వన్డే మ్యాచ్ లకు ప్రాతినిత్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. కాగా ఈ వ్యవధిలో వీవీఎస్ టీమిండియాకు అనేక విజయాలను అందించాడు. కళాత్మక షాట్లతో ప్రేక్షకులకు కనువిందు చేసే తీరు అద్భుతం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.