జియో యూసర్లు పోస్ట్ పెయిడ్ ప్లాన్లలో రీఛార్జ్ లలో సతమతం అవుతుంటారు. కానీ 56 GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 100 SMS వంటి అద్భుతమైన బెనిఫిట్స్ కేవలం 299 రూపాయల ప్లాన్లలో పొందవచ్చు.
Airtel 5G services: టెలికాం సెక్టార్లో విప్లవం సృష్టించేందుకు సిద్ధమవుతున్న 5జీ సేవలపైనే ప్రస్తుతం మొబైల్ యూజర్స్ అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇటీవలే 5జీ సేవలకు సంబంధించిన బ్యాండ్ అలాట్మెంట్స్ వేలం ప్రక్రియ కూడా జరిగింది.
Vodafone idea Bumper Offer: ఇండియాలోని ప్రముఖ టెలీకాం సంస్థ వోడాఫోన్ ఐడియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. డబుల్ డేటాతో పాటు వీకెండ్ డేటా రోల్ ఓవర్‌నైట్ సౌలభ్యంతో పాటు 60 శాతం క్యాష్‌బ్యాక్ ప్రకటిస్తోంది.
ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.
రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్‌లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే.
రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌లో కింగ్ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) నిగ్గు తేల్చగా.. అప్ లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రభుత్వానికి (DoT) చెల్లించాల్సిన బకాయిలపై సర్వోన్నత న్యాయస్థానం సరికొత్త డెడ్‌లైన్ విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. పదేళ్లలో ఏజీఆర్ (Adjusted Gross Revenue) బకాయిలను చెల్లించాలని పలు షరతులతో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పుడిక మొబైల్ యూజర్లకు ఈసిమ్ లభించనుంది. వోడాఫోన్ త్వరలో ఈసిమ్ ను అందించనున్నట్టు ప్రకటించింది. తొలిదశలో కేవలం యాపిల్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం కలగనుంది.
జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్తనందించింది. ప్లాన్ గడువు అయిపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్కమింగ్ సేవలను నిలిపివేయబోమని జియో ప్రకటించింది.
కొన్ని నెలల క్రితం టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచడమే వినియోగదారులను షాకింగ్ కు గురి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి రిలయన్స్ జియో తన టారిఫ్ ధరలను పెంచడం మరింత షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక జీబీకి రూ.15 చొప్పున ఉన్న డేటా ధరలను రూ .20 కి పెంచాలని రిలయన్స్ జియో వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.