Red Color Lizards Photo Goes Viral: పాముల కన్నా అత్యంత విషపూరితమైన బల్లులు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టులో కలకలం రేపాయి. ఎరుపు.. ఊదా రంగులో ఉన్న విషపూరిత బల్లులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Allu Arjun At Vizag Airport: విశాఖ పరిసర ప్రాంతాల్లో పుష్ప 2 మూవీ షూటింగ్ జరగనుంది. విశాఖ, అరకు లోయ, మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరగనున్న షూటింగ్లో అల్లు అర్జున్ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్లో పాల్గొనేందుకే అల్లు అర్జున్ గురువారం రాత్రి విశాఖకు చేరుకున్నాడు.
Bullets found in baggage : బీచ్‌రోడ్డులో ఉండే టి.సుజాత (73) ఇటీవల ఇల్లు ఖాళీ చేసి, హైదరాబాద్‌లో ఉండే తన కుమారుడి ఇంటికి వెళ్ల్లిపోయారు. ఇంట్లో మిగిలిన సామాన్లు తీసుకెళ్లేందుకు రెండురోజుల కిందట ఆమె వైజాగ్‌కు వచ్చారు. తాజాగా హైదరాబాద్ వెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే బోర్డింగ్ టైమ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు (immigration officers) ఆమె బ్యాగ్ చేయగా........
అల వైకుంఠపురములో సినిమా ( Ala Vaikunthapuramlo movie ) విడుదలై ఇన్ని రోజులవుతున్నా... ఆ సినిమా పాటలకు ఉన్న క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అటువంటిది మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.