ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Vivo T2 Pro 5G సరికొత్త మొబైల్ విడుదల చేయనుంది. 3D కర్వ్డ్ డిస్ప్లే తో రెండు రకాల రంగులలో వస్తున్న ఈ ఫోన్ అత్యంత వేగంగా పనిచేసే మొబైల్ గా పేర్కొంది. ధర మరియు ఇతర వివరాలు..
Realme C53 5G Price: అతి తక్కువ బడ్జెట్లో ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్ లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo V29e Features: తమ స్మార్ట్‌ఫోన్స్‌లో పర్ఫార్మెన్స్తో పాటు స్టైల్ కూడా కోరుకునే టెక్నాలజీ ప్రియులే లక్ష్యంగా వివో కంపెనీ వివో V29E ఫోన్‌ని లాంచ్ చేసింది. డిజిటల్ లైఫ్, మల్టీ టాస్కింగ్ ఎంజాయ్ చేసే వారికి వివో V29e ఫోన్ సరిగ్గా సూట్ అవుతుంది అని వివో కంపెనీ తమ ప్రకటనలో వెల్లడించింది. అలాగే నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం 5000 mAh బ్యాటరీని అమర్చారు.
Smartphones Under Rs 20000: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? మీ బడ్జెట్ 20 వేల రూపాయల కంటే తక్కువగా ఉందా ? ఈ బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ వస్తుందా రాదా అని కంగారు పడుతున్నారా ? డోంట్ వర్రీ.. అదే బడ్జెట్లో.. మార్కెట్లో అత్యుత్తమ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
VIVO X90 & VIVO X90 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో సరికొత్త మోడల్స్‌తో ముందుకొస్తోంది. ఫ్లాగ్షిప్ డివైసెస్ లాంచ్ చేసింది. వివో కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ల ధర, ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు ఇలా...
కొత్త ప్లాగ్‌షిప్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? కొత్తగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయిన వివో ఎక్స్90 ప్రో మొబైల్ గురించి మీకు తెలుసా ? ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కాస్ట్లీ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఇదిగో ఇటువైపు ఒక లుక్కేయండి.
ఇండియాలో వివో స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్స్‌లో వివో ఎక్స్90 ప్రో ఫోన్ ఒకటి. ఇవాళే ఈ ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్లో చెప్పుకోదగిన ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకోదగిన ఆ ప్రత్యేకతలు ఏంటి ? ఎందుకు ఈ ఫోన్ కోసం కస్టమర్స్ అంతలా ఎదురుచూస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Vivo launched Vivo Y78+ 5G Smartphone in China. వివో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు వివో వై78 ప్లస్. ఈ ఫోన్ చైనాలో రిలీజ్ అయింది.
Vivo Launch Cheapest 5G Smartphone under Rs 20000: చైనాకు చెందిన మొబైల్ సంస్థ'వివో' అద్భుత ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు వివో వై100ఏ.
Best Vivo 5G Smartphone Under Rs. 10000: వివో మొబైల్ సంస్థ భారీ బడ్జెట్ స్మార్ట్ఫోన్లనే కాకుండా.. తక్కువ ధరలో కూడా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వివో వై-సిరీస్ ఫోన్‌ను విడుదల చేసింది.
Oppo Find N2 Flip To iQOO Z7 Mobiles: ఇప్పటికే ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ మొబైల్ లాంచ్ అయ్యే తేదీని ప్రకటించగా, తాజాగా ఐకూ కూడా మార్చి 21న తమ కొత్త ఫోన్ iQOO Z7 ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. ఇలా ఈ మార్చి నెలలో లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్న ఫోన్ల జాబితాపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
Cheapest 5G Smartphone, Vivo launching Best 5G Smartphones under Rs 20000. గొప్ప ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌ను వివో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్ Vivo Y55s 5G.
Dead Cheap Samsung Mobile: శాంసంగ్ కంపెనీ మరో ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. దాని పేరు గెలాక్సీ ఎఫ్04గా నామకరణం చేసింది. అయితే ఈ మొబైల్ చాలా తక్కువ బడ్జెట్లోనే లభించనుంది.
Vivo Y35 5G Smart Phone buy Under Rs 15000. ప్రముఖ మొబైల్ సంస్థ వివో (Vivo) తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వై35 5జీ (Vivo Y35 5G) స్మార్ట్‌ఫోన్‌ను వివో విడుదల చేసింది.
Huge Discount On Realme Phones in Flipkart: రియల్ మీ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. రూ. 45,999 గల రియల్ మీ జిటి నియో 3 కేవలం రూ. 25,499లకే లభిస్తోంది. అయితే కేవలం ఈ ఆఫర్లను అనుసరిస్తే ఆఫర్ వర్తిస్తుంది.
VIVO New Phone: వివో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. Vivo Y52t 5G పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్లో అద్భుతమైన ఫీచర్లు ఉండటమే కాకుండా ధర కూడా తక్కువే. ఆ వివరాలు మీ కోసం..
Vivo Y35 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ వివో మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇండియాలో లాంచ్ చేసిన Vivo Y35 అనేది వై సిరీస్‌లో మధ్యశ్రేణి స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం..
Vivo Y30 5G features: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్తగా మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర 20వేలలోపే ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..
ED Raids On Vivo: ప్రముఖ చైనీస్‌కు చెందిన మొబైయిల్ తయారీ సంస్థ వివోకు భారీ షాక్ ఎదురైయింది. వీవో దాని అనుబంధ సంస్థలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు చేపట్టింది. భారత్‌లోని పలు రాష్ట్రాలైన.. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రలో44 చోట్ల తనిఖీలు చేసింది. గతంలో వీవోపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. వీవో కంపెనీలో కొంతమంది చైనా చెందిన వాటాదారులు పత్రాలను ఫోర్జరీ చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.