Most Powerful Jio LYF 5G Smartphone At @5,999 : భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో అతి త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో Jio LYF 5G పేరుతో అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ కొత్త సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదలైతే.. స్మార్ట్‌ఫోన్స్ పరంగా మార్కెట్లో ఓ విప్లవాత్మక విప్లవం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
Smartphone Usage: ఆధునిక జీవన విధానంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం చాలా ఎక్కువైంది. గంటలకొద్దీ మొబైల్‌కు అతుక్కుపోతున్నారు. రీల్స్ చేయడం, ల్యాప్‌టాప్‌పై గంటల తరబడి పని చేయడం ఇలా కారణం ఏదైనా బ్లూ స్క్రీన్ మాత్రం వదల్లేకపోతున్నారు. దీనికి సంబంధించి కొత్త రీసెర్చ్‌లో ఆందోళన కల్గించే అంశాలు వెలుగుచూశాయి.
Union Budget 2024 25 Will Be Reduce Price Of Smartphones: కేంద్ర బడ్జెట్లో యువతకు తీపి కబురు ఉండబోతుందా? స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లలో ధరల తగ్గుదల ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
App Permissions: స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగేకొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, ఆన్లైన్ యాప్స్ ఇలా అన్నీ స్మార్ట్‌ఫోన్‌లో ఇమిడిపోయి వివిధ రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఈ మోసాలకు కారణం యాప్ పర్మిషన్లు. పూర్తి వివరాలు మీ కోసం.
Smart Phone Addiction in Children: పెరుగుతున్న టెక్నాలజీ తో పాటుగా విపరీతంగా పెరిగిన మరో విషయం ఏమిటి అంటే మొబైల్ ఫోన్స్ వాడకం. పెద్దలు అయితే ఏదో అవసరం ఉంది వాడుతున్నారు అనుకోవచ్చు కానీ ..ఇవి పిల్లలకు సైతం అడిక్షన్ గా మారుతున్నాయి
Amazon Great Indian Festival Sale Dates and Discounts: ఇక వరుసగా పండగల సీజన్ మొదలు కావడంతో ఈ పండగల సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి అమేజాన్ రెడీ అవుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా ఎప్పటిలాగే భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించనుంది.
Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 16 వేలకే ల్యాప్టాప్స్, రూ. 7 వేలకే టాప్ సెల్లింగ్ టీవీలు, రూ. 58 వేల నుండే పెట్రోల్ అండే ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్స్ విక్రయిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఇంతకు మించిన ఆఫర్స్ ఇంకెన్నో ఉన్నాయంటోంది ఫ్లిప్‌కార్ట్.
Indians Most searching Things On Smartphones: స్మార్ట్‌ఫోన్స్ యూజర్స్ తమ ఫోన్స్‌ని ఏయే అవసరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారో మీకు తెలుసా, స్మార్ట్‌ఫోన్‌లో ఏయే అంశాల కోసం వెతుకుతున్నారో తెలుసా ? ఇదే విషయమై వివో ఇండియా జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Smartphone Charging: మనం మన వెంట సెల్ ఫోన్ చార్జర్ తీసుకోకుండా ఎప్పుడైనా ఏదైనా ప్రయాణాలపై వెళ్లినప్పుడు, లేదా విద్యుత్ సౌకర్యం సరిగ్గా లేని ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన మొబైల్లో చార్జింగ్ లేకుంటే ఎంత ఇబ్బంది పడతామో తెలిసిందే. మీకు కూడా జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా..
Xiaomi 12 Pro Price Sale Discount Offers: షావోమి 12 ప్రో ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య లాంచ్ అయిన సంగతి తెలిసిందే. లాంచ్ అయిన తరువాత తొలిసారిగా ఫిబ్రవరిలో ఒకసారి ఈ ఫోన్ ధర రూ. 8 వేల మేర తగ్గింది. షావోమి 12 Pro ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. రెండింటి ధర రూ. 10,000 తగ్గింది.
Nokia C22 Price, Features: కేవలం రూ. 7,999 ధరకే ఈ ఫోన్‌ని లాంచ్ చేసిన నోకియా.. ఇందులో రెండు వేరియంట్స్‌ని తీసుకొచ్చింది. మే 11 నుంచి.. అంటే ఇవాళ్టి నుంచే నోకియా సీ22 ఫోన్స్ అమ్మకాలు మొదలుకానున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2023 సేల్ అందుబాటులోకి వచ్చేస్తోంది. మే 5న ప్రారంభం కానున్న ఈ సేల్ ధమాకా మే 10న ముగియనుంది. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ ఆఫర్స్ ఫెస్టివల్లో ఖరీదైన 5G ఫోన్స్‌తో పాటు చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కూడా తక్కువ ధరలో లభించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
Oppo Find N2 Flip To iQOO Z7 Mobiles: ఇప్పటికే ఒప్పో ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ మొబైల్ లాంచ్ అయ్యే తేదీని ప్రకటించగా, తాజాగా ఐకూ కూడా మార్చి 21న తమ కొత్త ఫోన్ iQOO Z7 ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. ఇలా ఈ మార్చి నెలలో లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్న ఫోన్ల జాబితాపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
Smartphones Going Get Cheaper Soon. 5G స్మార్ట్ఫోన్ల దృష్టిలో ఉంచుకుని.. పలు కంపెనీలు రానున్న నెలల్లో 4G స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉంది.
OnePlus 11 5G Phone: 2023 లో వన్‌ప్లస్ కంపెనీ తొలిసారిగా లాంచ్ చేసిన మొబైల్ వన్‌ప్లస్ 11 5G ప్రీమియం ఫోన్. ఇటీవలే లాంచ్ అయిన ఈ ఫోన్ వాలెంటైన్స్ డే కానుకగా నేటి నుంచే విక్రయాలు ప్రారంభించింది. మధ్యాహ్నం 12 గంటలకు వన్‌ప్లస్ 11 5G ప్రీమియం ఫోన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది.
Cheapest 5G Smartphone, Vivo launching Best 5G Smartphones under Rs 20000. గొప్ప ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్‌ను వివో విడుదల చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్ Vivo Y55s 5G.
Smartphones Ruining Married Couples Lifes: ఒకప్పుడు ఖాళీ సమయం దొరికితే చాలు భార్యాభర్తలు సరాదాగా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపేవారు. కేవలం కబుర్లు చెప్పుకోవడం కోసమే ఖాళీ సమయం కోసం పాకులాడే వాళ్లు. ఖాళీ సమయం లేకపోతే సృష్టించుకునే వాళ్లు. కానీ అంతిమంగా ఒకరి సాన్నిహిత్యంలో ఒకరు గడపడానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వారు.
E-Textile Technology: త్వరలోనే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. మనం వేసుకున్న దుస్తులే మన స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తాయి. అవి పనిచేస్తాయో తెలుసుకోండి..
Mobile Phone Exploded: మొబైల్ ఫోన్స్ రిపేర్‌కి రావడం సర్వ సాధారణం. మెకానిక్ షాప్‌కి వెళ్తే పనైపోతుందనుకుంటాం. ఏవో కొన్ని సందర్భాల్లో తప్పించి మిగతా చాలా సందర్భాల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కూడా. కానీ ఇదిగో ఈ వీడియో చూశారనుకోండి... ఫోన్ రిపేర్‌కి తీసుకెళ్లాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.