Most Powerful Jio LYF 5G Smartphone At @5,999 : భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో అతి త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో Jio LYF 5G పేరుతో అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ కొత్త సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదలైతే.. స్మార్ట్‌ఫోన్స్ పరంగా మార్కెట్లో ఓ విప్లవాత్మక విప్లవం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
RS 2 Thousand Offer on Lava Agni 2 5G Smartphone. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్ని 2 స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
2023 Best Smartphones under Rs 15000 in India. 4G ఫోన్ కొనాలా లేదా 5G సపోర్ట్ ఉన్న సాధారణ ఫోన్ కొనాలా అని ఆలోచనలో ఉంటారు. అయితే 2023లో 15 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
Realme 10 Pro+ 5G and iQOO Z6 Pro 5G are 2023 Best Smartphones in India. సాలిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారా?, బడ్జెట్ కేవలం 15 నుంచి 25 వేల రూపాయల వరకే ఉందా?.. అయినా అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Lava launched Lava Blaze 1X 5G Smartphone in India with RS 12000. లావా కంపెనీ మరో బడ్జెట్ 5G ఫోన్‌ను తీసుకువస్తోంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు లావా బ్లేజ్ 1X 5G (Lava Blaze 1X 5G).
Vivo launched Vivo Y78+ 5G Smartphone in China. వివో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు వివో వై78 ప్లస్. ఈ ఫోన్ చైనాలో రిలీజ్ అయింది.
Get OnePlus 11 5G Smartphone only Rs 31999 in Amazon. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే వన్‌ప్లస్ 11 5జీ కొనుగోలుపై రూ. 25000 ఆదా చేసుకోవచ్చు.
Cheapest 5G Smartphone, OPPO Launch OPPO A1 5G Smartphone. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారు ఒప్పో ఈ వారం ప్రారంభంలో చైనాలో ఒప్పో ఏ1 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్లను అందుబాటులోకి తెచ్చింది.
OnePlus 5g Smartphone Under Rs 20000: వన్‌ప్లస్ కంపెనీ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను నేడు సాయంత్రం విడుదల చేయనుంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు 'వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్'
Flipkart offers: దేశంలో 5జి నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ఇక కావల్సింది 5 జి స్మార్ట్‌ఫోన్. మీ బడ్జెట్లో అందుబాటులో లేదని చింతించవద్దు. అత్యంత చౌకైన 5 జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మీ కోసం అందుబాటులోకి వచ్చేసింది
Poco 5G Smartphones, Poco X5 Pro 5G Smartphone launch in India. పోకో ఎక్స్5 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ చేయబడింది. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999లుగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.