Realme C53 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్‌పై మీ కోసం స్పెషల్‌ డిస్కౌంట్‌..రూ. 5,900కే పొందండి!

Realme C53 5G Price: అతి తక్కువ బడ్జెట్‌లో ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్‌ లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌  ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 11:31 AM IST
Realme C53 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో realme C53 మొబైల్స్‌పై మీ కోసం స్పెషల్‌ డిస్కౌంట్‌..రూ. 5,900కే పొందండి!

 

Realme C53 5G Price: అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనేకునేవారికి గుడ్‌న్యూస్‌..ప్రస్తుతం ప్రత్యేక సేల్‌లో భాగంగా ప్రీమియం పీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా రియల్‌ మీ కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఏయే స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌లోని ప్రత్యేక ఆఫర్స్‌లో భాగంగా realme C53 మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు డిస్కౌంట్స్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఎంఆర్‌పీ ధర రూ. 11,999 ఉండగా..ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 16 శాతం తగ్గింపుతో రూ.9,999కే అందిస్తోంది. అంతేకాకుండా అదపు డిస్కౌంట్‌ అందిచేందుకు ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంకుతో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. 

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఎక్చేంజ్‌ చేసి ఈ మొబైల్‌పై దాదాపు రూ. 4,099 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ realme C53  స్మార్ట్‌ఫోన్‌ రూ. 5,900కే లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను బజాజ్‌ కార్డ్‌తో EMI ఆప్షన్‌లో కొనుగోలు చేస్తే నో కాస్ట్‌ ఈ EMI ఆప్షన్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ రూ.3333 చెల్లించి కొనుగోలు చేయోచ్చు. 

realme C53 మొబైల్స్‌ ఫీచర్స్‌:
✤ 6.74 అంగుళాలు డిస్ప్లే
✤ 1080 x 2400 పిక్సెల్స్‌ సపోర్ట్‌
✤ Android 13, Realme UI T ఓఎస్
✤ యునిసోక్ టైగర్ T612 చిప్‌సెట్
✤ మాలి-G57 GPU
✤ డబుల్‌ కెమెరా సెటప్‌
✤ 50 MP ప్రధాన కెమెరా
✤ 8 MP సెల్ఫీ కెమెరా

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News