Vivo Y53S Amazon: ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపుగా రూ. 23 వేల విలువైన Vivo Y53S స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 3 వేలకే కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.
New Smartphones: వివిధ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ వారం వరుసగా.. కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ముఖ్యంగా వివో, రియల్మీ, ఒప్పొ, ఐకూ, మోటోరొలా నుంచి వస్తున్న కొత్త మోడళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
best camera phones of 2022 : 2022లో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు షావోమి, వీవో కంపెనీలు బెస్ట్ కెమెరా ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. షావోమి మిక్స్ 5, వీవో నెక్స్ 5 అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో రానున్నాయి.
flipkart Big Saving Days: అవును.. మీరు విన్నది నిజమే! కిలో టమాటాల కంటే తక్కువ ధరకే స్మార్ట ఫోన్స్.. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అంతటి చౌకైన మొబైల్స్ ఏవి? వాటి వివరాలను తెలుసుకోండి.
Vivo V23 Pro స్మార్ట్‌ఫోన్ 2022 జనవరి 4న భారత మార్కెట్లో విడుదలవుతుందని సమాచారం. జనవరి 4న కాకుంటే.. అదే నెల మొదటి వారంలో అయినా మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.
మార్కెట్లో ఈ 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 6GB+128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 21,999 రూపాయలు కాగా 8GB+128GB మొబైల్ ధర రూ. 23,999 గా ఉంది. ఈ సెగ్మెంట్లో ఇలా మూడు 50MP + 48MP + 48MP కెమెరాలతో లాంచ్ అయిన ఫోన్ ఇదొక్కటే.
Virat Kohli becomes brand ambassador of VIVO: ఐపిఎల్ 2021 టైటిల్ స్పాన్సర్ వివో మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. ఐపిఎల్ 2021 ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ వివో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఐపిఎల్‌లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆ క్రేజీని క్యాష్ చేసుకునేందుకు వివో ఈ నిర్ణయం తీసుకుంది.
Cheap and best smartphones for online classes: స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవి తయారు చేస్తోన్న కంపెనీల మధ్య అధిక పోటీ వాతావరణం సైతం అంతే స్థాయిలో పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ కూడా తక్కువ ధరలో లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ (Low budget smartphones) అందిస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నాయి.
Cheap and best smartphones below Rs 12,000: స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవి తయారు చేస్తోన్న కంపెనీల మధ్య అధిక పోటీ వాతావరణం సైతం అంతే స్థాయిలో పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ కూడా తక్కువ ధరలో లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ (Low budget smartphones) అందిస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నాయి. అలా రూ. 12 వేల లోపే అప్డేటెడ్ ఫీచర్స్‌తో యూజర్స్‌కి చేరువైన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌పై (Cheap and best smart phones) ఇప్పుడు ఓ చిన్న లుక్కేద్దాం.
Cheap and best mobiles under Rs 10,000: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌తో పాటు అన్నింటికంటే ముందుగా చాలామంది పరిగణించే కీలకమైన అంశం ఆ స్మార్ట్ ఫోన్ ధర ఎంతనేదే. స్టూడెంట్స్ అయినా.. కుటుంబభారాన్ని మోసే పెద్ద వాళ్లయినా మొబైల్ కొనాల్సి వచ్చినప్పుడు ముందుగా చూసుకునేది తమ వద్ద ఉన్న బడ్జెట్లో ఎలాంటి ఫోన్ వస్తుందనేదే ( Best phones in best prices ).
ఐపీఎల్ 2020 లోగో ( IPL 2020 new logo ) మారింది. పాత స్పాన్సర్స్ వివో ( VIVO ) స్థానంలో ప్రముఖ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 ( Dream 11 ) వచ్చి చేరడంతో పాత లోగో స్థానంలో కొత్త లోగో సైతం వచ్చేసింది.
ఐపిఎల్ 2020 ( IPL 2020 ) స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ వివో ( Vivo ) డ్రాప్ అయ్యాక... నెక్ట్స్ ఎవరూ అనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) ఐపీఎల్ ( IPL ) టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో తప్పుకోవడంతో..ఆ స్థానం కోసం భారతీయ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పతంజలి సంస్థ రేసులో ముందంజలో ఉంది. పతంజలి బ్రాండ్ ను విదేశాల్లో విస్తరింపజేసేందుకు ఐపీఎల్ వేదిక అవుతుందనేది సంస్థ ఆలోచనగా ఉంది.
చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది... ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వివో ఔట్ అయింది. ఐపీఎల్ 2020ను వివో ( Vivo ) స్పాన్సర్ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.