Nayanthara vs Dhanush: నయతార వర్సెస్ ధనుష్ వివాదం ఇండస్ట్రీలో కాకరేపుతుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో తన భార్యకు విఘ్నేష్ శివన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ ట్విటర్ అకౌంట్ ను డిలీట్ చేయడం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.
Nayanthara instagram post: నటి నయన తార ప్రస్తుతం ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో దీనిపై మరల ధనుష్ వర్సెస్ నయన్ వివాదం మళ్లీ రాజుకున్నట్లు తెలుస్తొంది. ఇప్పట్లో వీరి మధ్య వివాదం సమసి పోయేలా లేదని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయంట.
Nayanthara Marriage Video: నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్. సినిమా అవకాశాలు ఎన్నో వస్తున్న గాని.. దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడి ఇద్దరు పిల్లలకు.. సరోగసి ద్వారా తల్లి అయ్యింది. తాజాగా నయనతార పెళ్లి వీడియో గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది..
Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార తిరిగి తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి మళ్లీ సినిమా చేయడానికి సిద్ధపడింది. అయితే ఈ మూవీ టైటిల్ వివాదాస్పదంగా మారింది.ఈ నేపథ్యంలో నయనతార ఈ చిత్రం నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుందట.ఈ నిర్ణయం చిత్ర బృందం అందరినీ షాక్‌కు గురి చేసింది.
Nayanthara latest: లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు వేడుకలు రీసెంట్ గా జరిగాయి. నయన్ బర్త్ డేకు గిఫ్ట్ గా కాస్ట్ లీ కారు ఇచ్చాడట భర్త విష్నేుష్. ఈ కారు ధర తెలిస్తే మీరు నోరుళ్లబెడతారు.
Nayanthara Motivates Vignesh Shivan విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఇక నయన్‌కు సంబంధించిన అప్డేట్లన్నీ కూడా విఘ్నేశ్ ఇవ్వాల్సిందే. నయన్ సోషల్ మీడియాను పెద్దగా పట్టించుకోదు. ఆమెకు సోషల్ మీడియాలో ఖాతాలు కూడా లేవు.
Nayanathara Son Names Meaning: నయనతార, విగ్నేష్ శివన్ దంపతుల కుమారులకు పేర్లు పెట్టారు, తాజాగా చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ పేర్లు పెట్టగ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Nayanthara Ajith Movies కోలీవుడ్‌లో అజిత్, నయన్ జోడికి మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిది హిట్ పెయిర్. ఇప్పటికే వీరి కాంబోలో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. చివరగా విశ్వాసం అనే సినిమాతో వచ్చారు.
AK 62 Project Cancelled అజిత్ తెగింపు సినిమాతో ఈ సంక్రాంతి బరిలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో ఆడకపోయినా తమిళంలో ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు అజిత్ 62వ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
Nayanthara Casting Couch Experience: సినీ హీరోయిన్ నయనతార కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Ajith Kumar's film with Vignesh Shivan : అజిత్ కుమార్ కెరీర్లో తెరకెక్కాల్సిన 62వ సినిమా విషయంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Nayanthara Gifts to Roadside People నయనతార మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ గురించి ఎక్కువగా బయటకు రాదు గానీ మంచి పనులు చేసేందుకు, ఎదుటి వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తుంటుంది.
Nayanathara Clarity on Skippiing Promotions: నయనతార సినిమా ప్రమోషన్స్ కు హాజరు కావడం ఎప్పుడో ఆపేసింది, అయితే ఆమె అలా ప్రమోషన్స్ నిలిపి వేయడానికి పెద్ద కారణమే చెప్పుకొచ్చింది కానీ అవి లాజిక్ కు దూరంగా ఉండడం గమనార్హం.
Nayanthara Vignesh Shivan With Their Twin Babies నయనతార, విఘ్నేశ్ శివన్ ఇద్దరూ కూడా తమ పిల్లలతో కలిసి తమ తమ అభిమానులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.
Nayantara and Vignesh Sivan married befor 6 years: నయనతార- విగ్నేష్ దంపతులు సరోగసీ వ్యవహారంలో చిక్కుల్లో పడే అవకాశం ఉండనే వాదన వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Nayanthara Husband Vignesh Shivan Indirectly Responds on Surrogacy Comments: నయనతార భర్త విగ్నేష్ శివన్ సరోగసీ అంటూ వస్తున్న కామెంట్లపై పరోక్షంగా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Nayanatara: నయనతార సరోగసీ వివాదంపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య మంత్రి.. సరోగసీ ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనేదానిపై ఆరోగ్యశాఖ ఆరా తీస్తుందని పేర్కొన్నారు. అలాగే నయనతార కూడా సరోగసిపై వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్ కోరారు. పిల్లలను కనడం కుదరదని కొన్ని ప్రత్యేక పరిమితులతోనే ఈ అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Tamil Nadu health minister reacts on Nayanthara surrogacy controversy: నయనతార సరోగసీ గర్భం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైయింది. ఇండియాలో అది లీగల్ కాకపోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.