Nayanatara: నయనతార దంపతులకు సరోగసి చిక్కులు

Nayanatara:  నయనతార సరోగసీ వివాదంపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య మంత్రి.. సరోగసీ ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనేదానిపై ఆరోగ్యశాఖ ఆరా తీస్తుందని పేర్కొన్నారు. అలాగే నయనతార కూడా సరోగసిపై వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్‌ కోరారు. పిల్లలను కనడం కుదరదని కొన్ని ప్రత్యేక పరిమితులతోనే ఈ అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

  • Zee Media Bureau
  • Oct 11, 2022, 03:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News