Mercury And Venus Conjunction: డిసెంబర్ 13న బుధ, శుక్ర గ్రహాల కలయిక జరగడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Mars And Venus Rare Combination: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహాన్ని భౌతిక ఆనందంతో పాటు సంపదకు సూచికగా భావిస్తారు. అలాగే శుక్రుడు జాతాకంలో శుభస్థానంలో ఉంటే ఆనందం, సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఇదిలా ఉంటే డిసెంబర్ 2వ తేది మధ్యాహ్నం మకర రాశిలోకి శుక్రగ్రహం ప్రవేశించింది.
Saturn And Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన శుక్ర శని గ్రహాల కలయిక వచ్చే ఏడాది జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎప్పుడూ పొందలేని అదృష్టాన్ని పొందుతారు. అలాగే జీవితంలో ఎలాంటి సమస్యలున్న పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా మెరుగుపడతారు.
Venus And Ketu Conjunct In Virgo: శుక్రుడు కేతువు గ్రహాల కలయిక మేషరాశిలో ఆగస్టు 25వ తేదీన జరిగింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలతో పాటు ఆర్థిక లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి.
Ketu And Venus Conjunction In Telugu: ఆగస్టు 25వ తేదీన కన్యా రాశిలో శుక్రుడు కేతు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే అన్ని పనుల్లో ఉన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Venus In Leo Lucky Zodiac Signs: గ్రహాల మార్పు రాశి చక్రంపై ప్రభావం చూపుతుంది. కొన్ని రాశులకు శుభం కలిగిస్తే, మరికొన్ని రాశులకు అశుభ యోగాన్ని తీసుకువస్తుంది. అయితే, శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులకు జాక్పాట్ కొట్టనున్నారు. ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్ చేయండి.
Venus In Ardra Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి కూడా సంచారం చేస్తాడు. ఇలా సంచారం చేయడం కారణంగా అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే జూన్ 18 తేదీన శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో అనేక ధన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైన విజయాలు సాధిస్తారు.
Venus Transit 2024: శుభగ్రహంగా పరిగణించే శుక్రుడు మేషరాశిలోకి మే 19వ తేదీన సంచారం చేయబోతున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరేందుకు లక్ష్మీ అనుగ్రహం కూడా పొందుతారు.
Venus Transit 2024: శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది. అనుకున్న పనులు కూడా జరుగుతాయి.
Mercury, Venus, Rahu Transit: దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.
Saturn, Mars, Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే గ్రహంలో మూడు రాశుల కలయిక కారణంగా ప్రత్యేకమైన శుభపరిణామాలు ఏర్పడతాయి. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి కుంభరాశిలో మూడు గ్రహాల కలయిక కారణంగా శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Venus-Saturn-Mars Conjunction: కుంభ రాశిలో ఎంతో శక్తివంతమై కుజుడు, శని, శుక్ర గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈ గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. దీంతో ఈ కింది రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Venus Transit 2024 Effect: శుక్రుడు ఫిబ్రవరి 12న మకర రాశిలోకి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Venus Transits Effect On Zodiac Sign February 2024: శుక్రుడు మకర రాశిలోకి సంచారం చేయడం కారణంగా లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఫిబ్రవరి 12వ తేది నుంచి కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా సమస్యలు పరిష్కారమవుతాయి.
Venus Rahu Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహం మీన రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఇప్పటికే అదే రాశిలో రాహు ఉండడంతో రెండు గ్రహాలు కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని నష్టాలతో పాటు లాభాలు కలుగుతాయి.
Jupiter And Venus Conjunction 2023: ఐదు ప్రత్యేక యోగాలుర ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారు డిసెంబర్ నెలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా సుమారు 700 సంవత్సరాల తర్వాత ఏర్పడి ఈ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని పెంచబోతోంది.
Luck will open for Virgo Zodiac Signs Peoples due to Shukhra Gochar 2023. మిధున రాశిలో శుక్రుడి సంచారం కన్యా రాశి వారిని ప్రభావితం చేస్తుంది. శుక్రు సంచారంతో ఈ రాశి వారికి అదృష్టం పట్టనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.