Baby Duo: 'బేబీ' చిత్రంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం సంచలన విజయాన్ని సాధించారు. అలాగే '90s' వెబ్ సిరీస్‌తో దర్శకుడు ఆదిత్య హాసన్ కూడా పెద్ద విజయం సాధించారు. ఇప్పుడు ఈ ముగ్గురు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ లో ఒక సినిమా కోసం చేతులు కలిపనున్నారు. ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఎమోషన్, డ్రామా కలయికతో ప్రేక్షకుల ముందుకి రాబోతుందంట.
Love Me If You Dare: ఈమధ్య థియేటర్లలో ..విడుదలైన సినిమాలు నెలరోజులు.. తిరక్కముందే ఓటిటిలలో.. కూడా విడుదల అయిపోతున్నాయి. తాజాగా ఇప్పుడు మరొక సినిమా.. ఏమాత్రం హైప్ లేకుండా.. చాలా సైలెంట్ గా ఓటిటిలలో ప్రత్యక్షమైంది. అదేం సినిమాలో చూసేద్దాం.
Vaishnavi Chaitanya: యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తూ మెరిసిన తెలంగాణ హీరోయిన్ వైష్ణవి చైతన్య.. 'బేబీ'తో తెలుగు సినీ పరిశ్రమలోకి తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమాలో రెండు పార్శ్వాలు కలిగిన పాత్రలో వైష్ణవి నటనా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆ చిత్రంలో వైష్ణవి నటనకు అందరూ ఫిదా అయ్యారు. అంతకుముందు 'అల వైకుంఠపురములో', 'వలిమై'లో హీరోల చెల్లి పాత్రలో ఆమె మెరిశారు. ఇప్పుడు చేతిలో రెండు, మూడు సినిమాలతో వైష్ణవి బిజీగా ఉంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం వైష్ణవి సొంతం.
Ashish and Vaishnavi Chaitanya: మంచి సినిమాలను ఆదరించడంలో ఎప్పుడు ముందర ఉంటారు నిర్మాత దిల్ రాజు. వైవిద్యమైన కథలను నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాటికి తన వంతు సపోర్టు కూడా చేస్తూ ఉంటారు..
Vaishnavi Chaitanya: బేబీ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్న వైష్ణవి.. తాజాగా మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో దిల్ రాజు సోదరుడు కుమారుడు హీరోగా నటిస్తున్నాడు.
Vaishnavi Chaitanya: బేబీ సూపర్ హిట్ తో వైష్ణవి చైతన్యకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రామ్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు.. తాజాగా మరో యువ హీరో చిత్రంలో మెరవనుంది.
Baby Movie: 'బేబీ' సినిమాలో ఆనంద్, వైష్ణవిల నటనకు ఫిదా అవ్వని ప్రేక్షకుడంటూ ఎవరూ ఉండరు. మెగాస్టార్ చిరంజీవి వైష్ణవిని అయితే సహజనటి జయసుధతో పోల్చారంటే.. ఆమె తన క్యారెక్టర్ లో ఎంతలా జీవించిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కొన్ని సన్నివేశాలతోపాటు సాంగ్ ను యాడ్ చేసి మూవీని రిలీజ్ చేయనున్నారట.
Vaishnavi Chaitanya: 'బేబీ' సినిమా హిట్ తో వైష్ణవి చైతన్య క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ రామ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
Baby Collections: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'బేబీ'. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటించాడు. జూలై 14న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఐదో రోజ కూడా తన జోరును కొనసాగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.