Ananth Sriram: టాలీవుడ్ లో పాటల రచయతగా అనంత్ శ్రీరామ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన పాటలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా ‘బేబి’ సినిమాతో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
Anand Devarakonda - Gam Gam Ganesha: విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. గతేడాది విడుదలైన 'బేబి' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తాజాగా ఇపుడు 'గం గం గణేషా' అంటూ డిఫరెంట్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Anand Devarakonda win Gama Award: గత యేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన మూవీ 'బేబి'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ముఖ్యపాత్రల్లో సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు తెలుగులో అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
Tollywood medium range most profitable movies: 2024 యేడాదిలో హనుమాన్ మూవీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ భారీ వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. అంతేకాదు మీడియం రేంజ్ మూవీస్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఓవరాల్‌గా టాప్ 10లో ఉన్న చిత్రాల విషయానికొస్తే..
Baby - Valentines Day: లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన మూవీ 'బేబి'. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నారు. మరి తెలుగులో అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
SKN: SKN తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువగా వినిస్తోన్న పేరు. బేబి సినిమా సక్సెస్‌తో ఓవర్ నైట్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మారారు. బేబి సక్సెస్ తర్వాత ఈయన వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.
Baby : బేబీ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సాయి రాజేష్. కాగా ఈ డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే సినిమాకి హిందీలో కూడా దర్శకత్వం వహించబోతున్నారట. మరో విశేషం ఏమిటి అంటే బాలీవుడ్ బేబీ సినిమాలో హిందీ స్టార్ హీరో కొడుకు నటించబోతున్నారట.
Sai Rajesh : చిన్న హీరో హీరోయిన్లతో అలానే చిన్న బడ్జెట్లతో బ్లాక్ బస్టర్ అందుకోవడం అంటే సులువైన విషయం కాదు. కానీ అలాంటి పనిని రెండుసార్లు చేసి చూపించారు సాయి రాజేష్. నిర్మాతగా కలర్ ఫోటో సినిమాని అలానే దర్శకుడుగా బేబీ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి.. తక్కువ బడ్జెట్ తో కూడా.. కథ పర్ఫెక్ట్ గా ఉంటే బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు అని రుజువు చేశారు. ముఖ్యంగా ఈయన సినిమాలను చూస్తే.. యూత్ మనసుని చదివేసి తీస్తున్నారేమో అని అనిపించక మానదు..
ప్రస్తుతం చిన్న సినిమాల హావా నడుస్తుంది. మంచి కథతో వచ్చే సినిమాలకి ఎప్పుడు ప్రేక్షకులకు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అలా వస్తున్న మరో సినిమానే 'అష్టదిగ్బంధనం'. ఈ సినిమా గురించి దర్శకుడు మరియు నిర్మాత మీడియాతో షేర్ చేసుకున్న కొన్ని విశేషాలు..
Baby Collections: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా 'బేబీ'. విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటించాడు. జూలై 14న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఐదో రోజ కూడా తన జోరును కొనసాగించింది.
Baby Box Office Collections: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లో ఈమూవీ ఎంత వసూలు చేసిందంటే?
Baby Collections: యువనటుడు ఆనంద్ దేవరకొండ, యూట్యూబ్ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం 'బేబీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..
Baby Movie: శుక్రవారం థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది 'బేబీ'. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతుంది, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసుకుందాం.
Rashmika Mandanna:‘గురువారం రాత్రి హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో 'బేబీ' సినిమా ప్రీమియర్ షో వేశారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో బేబీ చిత్రాన్ని వీక్షించిన స్టార్ హీరోయిన్ రష్మిక భావోద్వేగానికి గురయ్యారు.
Vijay Deverakonda Brother విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ తెరకు పరిచయం అయ్యాడు. దొరసాని సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు. అయితే మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ ఓటీటీలో హిట్టు కొట్టాడు. ఇప్పుడు బేబీ అంటూ అలరించబోతోన్నాడు.
Rajastan old age couple: రాజస్థాన్‌లో 54 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓ జంట తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతానం లేకపోవడంతో ఎంతో మంది వైద్యులను సంప్రదించిన ఈ వృద్ధ దంపతులు.. ఐవీఎఫ్ పద్ధతిలో ఎట్టకేలకు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.
Planning a Baby After An Abortion: కొంతమందికి అనుకోకుండా జరిగితే, మరికొందరికి అనారోగ్య సమస్యలతో అబార్షన్ జరుగుతుంది.
గర్భస్రావం తర్వాత శిశువును కనేందుకు సిద్ధంగా ఉన్నారా.. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.