ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
Fire accident in laddu counter: తిరుమలలోని లడ్డు కౌంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
TTD Cancels Special Darshan On The Occasion Of Vaikunta Ekadasi: తిరుమల భక్తులకు మరో షాక్. వచ్చే నెలలో తిరుమల దర్శనానికి వెళ్తుంటే ప్రయాణం రద్దు చేసుకోవాల్సిందే! ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Vaikunta Dwara Darshan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు.. సిఫారసు లేఖలు పంపొద్దని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సిఫారసు లేఖల ద్వారా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Vaikunta ekadashi sarvadarshanam in Tirupati | తిరుపతి: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లను ఈసారి స్థానికులకు మాత్రమే అందివ్వాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.