ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆ యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండానే అర్థరాత్రి పోలీసులు దహనసంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన అఘాయిత్యానికి వ్యతిరేకంగా దేశంవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీ (UP) లో మరో దారుణమైన సంఘటన జరిగింది. మృగాళ్ల పైశాచికత్వానికి మరో యువతి బలైంది. ఈ అఘాయిత్యం హత్రాస్‌కు 500కి.మీ దూరంలో ఉన్న బలరాంపుర్ (Balrampur Gang Rape)లోని గైసరి గ్రామంలో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన దారుణ సంఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. సెప్టెంబరు 14న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు సామూహిక (Gang Rape) అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి అత్యంత పైశాచికంగా దాడిచేశారు.
మృగాళ్ల వేటకు మరో నిండు ప్రాణం బలైంది. 19 ఏళ్ల యువతిపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి (Gang rape).. నాలుక కోసి, చిత్రహింసలు చేసిన సంఘటన యూపీ (Uttar Pradesh) లోని హత్రాస్ జిల్లాలో వెలుగుచూసింది.
భారత చలన చిత్ర పరిశ్రమలో రోజుకో వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
పాము ఎంగిలి చేసిన పాలు తాగిన పాలు తాగిన కొద్దిసేపటికే ఇద్దరు కవల బాలికలు మృతి ( Twin Girls Drank Poisonous Milk And Died) చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో విషాదాన్ని నింపింది. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
మీరు స్పైడర్ మేన్ ( Spriderman ) సినిమాలు చాలా సార్లు చూసి ఉంటారు. కానీ నిజ జీవితంలో ఎప్పుడైనా గోడపై సులువుగా అచ్చం స్పైడర్ మేన్ లా ఎక్కి దిగే వ్యక్తిని చూశారా ?
కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా దేశంలో ఇంకా విద్యాసంవత్సరమే ప్రారంభం కాలేదు. పిల్లల చదువులు, కరోనా గురించి విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన ఇంకా వెంటాడుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో భారీ స్థాయిలో అక్రమంగా ముద్రించిన పుస్తకాలు పట్టుబడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు అడ్డగించి ఓ బస్సును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను బెదిరించి బస్సును తాము చెప్పిన చోటుకు తీసుకెళ్లాని దుండగులు (Finance Company Employees Hijack Bus) బెదిరింపులకు పాల్పడ్డారు.
Cobra enters man's pants: మీర్జాపూర్: నాగుపాము పేరెత్తితేనే కొంతమందికి వణుకు పుడుతుంది.. ఇంకొంతమందికి దానిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతారు. మరి అదే నాగుపాము ఒకవేళ ప్యాంట్‌లోకి చొరబడిందని తెలిస్తే.. అతడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఏంటి ఊహకు కూడా అందడం లేదు కదా!
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రతీరోజు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం దీనిబారిన పడి బలవుతున్నారు.
సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఇక లేరు ( Amar Singh died). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే అనారోగ్యంతో మృతి చెందారు.
బాత్ రూమ్‌లోకి కొండచిలువ ( Python) వచ్చింది అనే వార్తలను మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. బాత్ రూమ్‌లోకి కొండచిలువ వచ్చిందంటేనే ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మంటుంది. మరి బాత్ రూమ్‌లో కొండచిలువను చూస్తేనే పరిస్థితి అలా ఉంటే.. ఇక బాత్ రూమ్‌లో మొసలిని ( Allegator) చూసిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది ?
CoronaVirus At Ram Temple in Ayodhya | రామాలయ నిర్మాణంలో భాగంగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అయితే అయోధ్యలో కరోనా వైరస్ కలవరం రేపుతోంది. ఓ పూజారితో పాటు మరో 14 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు.
Covid-19 Patient: కోవిడ్-19 పేటెంట్‌తో డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ( Uttar Pradesh) నోయిడాలో చోటు చేసుకుంది. స్థానిక జేపీ ఆసుపత్రిలో ( JP Hospital ) కరోనావైరస్ ( Coronavirus ) సోకిన ఒక యువతి చికిత్స అందుకుంటోంది.
Vikas Dubey Encounter | మీ అన్న వికాస్ దుబేలా నువ్వు చనిపోకూడదు రా.. పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపో అని చిన్న కొడుకును తల్లి సరళా దేవి కోరుతోంది. నువ్వు వచ్చి లొంగిపో.. లేకపోతే పోలీసులు నిన్ను కూడా ఎన్కౌంటర్ చేస్తారంటూ సరళా దేవి ఆవేదన వ్యక్తం చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.