Bus Hijack: 34 మందితో వెళ్తున్న బస్సు హైజాక్.. వీడిన మిస్టరీ

ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు అడ్డగించి ఓ బస్సును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను బెదిరించి బస్సును తాము చెప్పిన చోటుకు తీసుకెళ్లాని దుండగులు (Finance Company Employees Hijack Bus) బెదిరింపులకు పాల్పడ్డారు.

Last Updated : Aug 19, 2020, 01:56 PM IST
  • 34 మంది ప్రయాణిస్తున్న బస్సు హైజాక్
  • రంగంలోకి దిగిన పోలీసులు.. వీడిన మిస్టరీ
  • లోన్ చెల్లించలేదని ఫైనాన్స్ ఉద్యోగులు చర్య ఇది
Bus Hijack: 34 మందితో వెళ్తున్న బస్సు హైజాక్.. వీడిన మిస్టరీ

ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు ఓ బస్సును హైజాక్ (Finance Company Employees Hijack Bus) చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో బుధవారం (ఆగస్టు 19న) ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని ఓ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు గురుగ్రామ్ నుంచి మద్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్తున్న బస్సును ఆగ్రాలోని న్యూ సౌత్ బైపాస్ వద్ద బస్సును అడ్డగించారు. Khushbu: నటి ఖుష్బూ కంటికి గాయం.. కొన్ని రోజులు రెస్ట్ 
Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్

డ్రైవర్‌ను బెదిరించి బస్సును హైజాక్ (Bus Hijack) చేశారు. మొత్తం 34 మంది ప్రయాణిస్తున్న బస్సును శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు తీసుకెళ్లినట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం బస్సు హైజాగ్ ఘటనపై స్పందించింది. బస్సు యజమాని నిన్న చనిపోగా, అతడి కుమారుడు ఈరోజు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడని అధికారులు తెలిపారు. Controversial Ad: షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే రూ.50 వేల క్యాష్ బ్యాక్..

అయితే బస్సు హైజాక్ అవడం నిజం కాదని తెలిపింది. ఫైనాన్స్ చేసిన సంస్థ ఉద్యోగులే బస్సును తీసుకెళ్లారని తెలిపారు. బస్సుపై తీసుకున్న లోన్ తిరిగి చెల్లించకపోవడంతో బస్సును ఫైనాన్న్ కంపెనీ ఉద్యోగులు ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. బస్సును ఝాన్సీ ఏరియాకు తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు 
మోడల్, నటి Gunnjan Aras Hot Pics వైరల్ 

Trending News