Lakhimpur Kheri violence : ఉత్తర్‌ప్రదేశ్‌లో అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో రైతులపై జరిగిన హింసాకాండ ఒక కుట్రపూరిత చర్య అంటూ ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర అని నిర్లక్ష్యం లేదా నిర్లక్ష్యానికి సంబంధించిన కేసు కాదని సిట్ స్పష్టం చేసింది.
Kala Bhairava Temple: కలల ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ థామ్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ సందర్భంగా కాశీ చేరుకున్న మోదీ..కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Minor girl raped by teenager in Uttar Pradesh: యూపీలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. కోచింగ్ క్లాస్ నుంచి తిరిగొస్తున్న ఓ బాలికపై టీనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు.
Viral Video of UP Man thrashes by Police: యూపీలోని కాన్పూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టిన సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తిపై స్థానిక ఇన్స్పెక్టర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. చేతిలో పిల్లాడు ఉన్నాడని కూడా చూడకుండా లాఠీతో చితకబాదాడు.
School girls raped by managers in UP: యూపీలో మరో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లో 17 మంది పదో తరగతి విద్యార్థినులు అత్యాచారానికి గురయ్యారు. ఇద్దరు స్కూల్ మేనేజర్లు వారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Girl raped and Murdered in UP: యూపీలో మరో దారుణం వెలుగుచూసింది. ఆరేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. బాలిక మృతదేహాన్ని నిందితుడు ట్రంకు పెట్టెలో కుక్కాడు. ఇంటి నుంచి సమీపంలోని షాపుకు వెళ్లిన బాలికను మాయ మాటలతో అతను ఆకర్షించాడు.
Man writes off crores of rupees worth property to government: ఆస్తి కోసం పోరు పెట్టిన కొడుక్కి ఓ తండ్రి ఊహించని షాకిచ్చాడు. తన మరణానంతరం తనకున్న ఆస్తి ప్రభుత్వానికి చెందేలా వీలునామా రాశాడు. ఆ వీలునామా కాపీని స్థానిక మెజిస్ట్రేట్‌కు అందజేశాడు.
Rape in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు నిత్యకృత్యమైపోయాయి. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో చోట అత్యాచార ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మథురకి చెందిన 21 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తున్న ఆమెపై తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు.
గ్రేటర్ నోయిడాలో ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయం రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మద్యాహ్నం శంకుస్థాపన చేయనున్న ఈ విమానాశ్రయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో చూద్దాం.
Uttar Pradesh: పెళ్లి చేసుకుని తొమ్మిది నెలలు కూడా కాలేదు. అంతలోనే భార్యకు విడాకులిచ్చాడు ఓ భర్త. నల్లగా ఉందనే కారణంతో తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. ఈ సంఘటన యూపీలో జరిగింది.
Infant raped : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు 10 ఏళ్ల పసికందుపై అత్యాచారానికి (Rape on infant) పాల్పడ్డాడు. లైంగిక దాడితో శిశువు జననాంగాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆ శిశువుకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Lakhimpur Kheri: వివాదాస్పద లఖీంపూర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయకమీషన్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ కమీషన్‌పై విశ్వాసం లేదని తేల్చి చెప్పింది.
వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా.. చేస్తే ఎక్కడి నుంచి చేస్తాను అన్నది పార్టీనే నిర్ణయిస్తుందని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
Centre rushes high-level teams :ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీల్లో డెంగీతో చిన్నారులు మరణిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమూంది. డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health) ప్రత్యేక బృందాలను పంపింది.
Akhilesh Yadav 2022 Uttar Pradesh assembly polls:ఉత్తరప్రదేశ్‌లో 2022 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డి)తో (Rashtriya Lok Dal )(RLD)పొత్తును ఖరారు చేసిన అఖిలేష్ యాదవ్.. సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని చెప్పారు.
Celebrating Pakistan's win over India during T20 World Cup: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచిన సందర్భంగా ఫైర్ క్రాకర్స్ కాల్చి వేడుకలు నిర్వహించడమే కాకుండా పాకిస్థాన్‌కి అనుకూలంగా నినాదాలు చేయడం, వాట్సాప్‌లో, ఫేస్బుక్లో పాకిస్థాన్ని సమర్థిస్తూ స్టేటస్లు (pro-Pakistan slogans) పెట్టినట్టుగా నిందితులపై కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. యువకుడి ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తన స్నేహితురాలు కలిసి ఆ యువకుడి మాజీ గర్ల్ ఫ్రెండ్ పై దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అయింది.
Income Tax Notices: దేశంలో విద్యుత్ శాఖ లీలలే కాదు..ఇన్‌కంటాక్స్ శాఖ చేసే విన్యాసాలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఒళ్లు హూనం చేసుకుని కష్టపడినా రోజుకు 5 వందలు సంపాదించడం గగనం. మరి ఆ వ్యక్తికి 3 కోట్ల ఇన్‌కంటాక్స్ నోటీసులంటే ఆశ్చర్యంగా ఉందా..నిజమే. చదవండి ఈ వివరాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.