Rs 2k Above UPI Payments Charges Is Applicable Fact Here: కరోనా తర్వాత నగదు అనేది మనుషుల జేబుల్లో కనిపించడం లేదు. ప్రతి చిన్న చెల్లింపులకు డిజిటల్ పేమంట్లు చేస్తుండడంతో యూపీఐ పేమెంట్లు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు ఉంటాయనే వార్త కలకలం రేపింది. ఈ వార్తపై కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది.
UPI New Rules 2023: యూపీఐ పేమెంట్స్‌పై ఐఐటీ బాంబే సంచలన నివేదికను విడుదల చేసింది. ప్రతి ట్రాన్సక్షన్‌పై 0.3 శాతం ఛార్జీలు వసూలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తద్వారా ఏడాదికి రూ.5 వేల కోట్ల ఆదాయం ఏడాదికి సమకూర్చుకోవచ్చని పేర్కొంది.
UPI and PPI: యూపీఐ చెల్లింపులపై సర్‌ఛార్జి ఇవాళ్టి నుంచి ఉంటుందనే వార్తలు వ్యాపించాయి. ఆ తరువాత ఎన్పీసీఐ రంగంలో దిగి సాధారణ యూపీఐ చెల్లింపులకు మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. ఆసలు యూపీఐ, పీపీఐకు మధ్య అంతరమేంటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.