Mpox in india: మంకీపాక్స్ వైరస్ పలు దేశాలను అతలాకుతలం చేస్తుంది. ఈ మహామ్మారి తాజాగా భారత్ దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో ఇటీవల విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఢిల్లీ కి చెందిన వ్యక్తిలో మంకీ పాక్స్ సింప్టమ్స్ బైటపడ్డాయి.
Covid19 Cases in india: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. కరోనా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 10 వేల మార్క్ దాటేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
H3N2 Virus Alert: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ సైతం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది
First H3N2 Influenza Death in India: ఇప్పటివరకు దేశంలో దాదాపు 90 మంది వరకు H3N2 వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 8 మందికి H1N1 వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మార్చి నెల ఆఖరు నాటికి కేసులు పూర్తిగా తగ్గిపోతాయనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Covid19 Review: ప్రపంచాన్ని కోవిడ్ 19 మరోసారి భయపెడుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది.
Corona Vaccination: భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. ఈక్రమంలో తాజాగా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
NEET PG Exam Postponed: నీట్ పీజీ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. సుప్రీంకోర్టులో విచారణకు ముందే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష వాయిదా విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Covid New Guidelines: కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కట్టడికై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ చేసిన ప్రకటన ఊరటనిస్తోంది.
Covid19 Booster Dose: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియా వందకోట్ల వ్యాక్సినేషన్ మార్క్ దాటింది. ఎప్పట్నించో విన్పిస్తున్న కరోనా బూస్టర్ డోసుపై ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. బూస్టర్ డోసు ఎప్పుడనేది ఆ సంస్థ తెలిపింది.
National Digital Health Mission 2021: దేశ ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభించింది. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలో అందరికీ వర్తించనుంది. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డు ప్రయోజనాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
India Corona Update: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణలో పెరుగుదల కన్పిస్తోంది.
Vaccine Certificate: కరోనా వ్యాక్సిన్ అనంతరం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకోవడమనేది కొన్ని సందర్భాల్లో కష్టంగా మారుతోంది. కోవిన్ పోర్టల్‌లో తరచూ సమస్యలు తలెత్తడమే దీనికి కారణం. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తీసుకోవడం మరింత సులభతరంగా మారింది.
India Corona Update: దేశంలో కరోనా సంక్రమణ ఇంకా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల తప్ప మిగిలిన ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది.
Corona Second Wave: కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా ఉధృతంగానే ఉండగా..మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం కోవిడ్ పెరుగుదల నిలిచిందని తెలుస్తోంది.
Remdesivir Usage: కరోనా సెకండ్ వేవ్ ప్రాణాంతకమై విజృంభిస్తోంది. మరోవైపు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రెమ్‌డెసివిర్ ఉపయోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
దేశంలో కోవిడ్ మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కొన్ని రోజులనుంచి ప్రతిరోజూ 15 నుంచి 18 వేల కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
Vaccination tips: కరోనా వైరస్ మహమ్మారితో సుదీర్ఘ పోరాటం అనంతరం ఇవాళ భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మహా కార్యక్రమం ప్రారంభమైంది. పోరాటం చివరి అంకానికి వచ్చిందనే నమ్మకంతో ఉన్నారు. అయినా..ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.