Hindu New Year 2024 Locky Zodiac Sign: క్రోధి నామ సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
Ugadi Pachadi Importance 2024: ఉగాది పండగకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఆరోజు తయారు చేసుకునే పచ్చడి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పచ్చడి జీవితంలోని ఆరు అనుభవాలను తెలియజేస్తుంది. ఈ అనుభవాలే మానవ జీవితాలను సరైన మార్గంలో నడిపించేందుకు సహాయపడతాయి. అయితే ఉగాది పచ్చడి సూచిస్తున్న ఆరు అనుభవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
Ugadi Festival History In Telugu: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ ఉగాదికి పురాణాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండగను శాతవాహనుల కాలం నుంచే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా గొప్ప గొప్ప కవులు ఈ పండగ గురించి ఆనాడే ఎంతో క్లుప్తంగా వివరించారు.
Ugadi Rasi Phalalu - Mesha Rasi 2024 To 25: ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధనామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది అయితే ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Ugadi Rasi Phalalu - Mithuna Rasi 2024 To 25: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ క్రోధనామ సంవత్సరంలో మిధున రాశి వారు అనేక రకాల లాభాలు పొందుతారు ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో మంచిది. అలాగే ఆరోగ్యం దెబ్బ తినకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Ugadi Rasi Phalalu - Vrushabha Rasi 2024 To 25 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ క్రోధనామ సంవత్సరం కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా రాశి వారికి ఉగాది తర్వాత మిశ్రమ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమయంలో వీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Ugadi Festival 2023: ఉగాది పలు రాశులవారికి శుభప్రదంగా, ఫలప్రదంగా మారనుంది. చాలా రాశులవారు ఈ క్రమంలో విశేష లాభాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Ugadi 2023 Telugu: ఉగాది పండగ రోజున ఇలా శరీర భాగంలో నూనెను అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నొప్పుల సమస్యలతో బాధపడేవారికి కూడా ఉపశమనం లభిస్తుంది.
Ugadi Celebrations: అంతా ఉగాది వేడుకల్లో ఉన్నారు. శుభకృత్ నామ సంవత్సరాన తెలుగు రాష్ట్రాల్లో సందడే సందడి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలకు సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.
Ugadi 2022 Panchangam: తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ శుభకృత్ నామ సంవత్సరం..ఆ రాశులవారికి ప్రేమ అందించనుంది. భాగస్వామిని తెచ్చిపెట్టనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.