Sekhar Master Re Entry to Dhee ఢీ పదిహేనో సీజన్లో మళ్లీ శేఖర్ మాస్టర్ వచ్చాడు. పద్నాలుగో సీజన్ మధ్యలోనే శేఖర్ మాస్టర్ బయటకు వచ్చాడు. అయితే ఇక పూర్తిగా ఢీ నుంచి దూరమయ్యాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కొత్త సీజన్లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Anchor Suma Staff Members యాంకర్ సుమ తన స్టాఫ్‌తో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా తన టీంతో కలిసి చేసిన రీల్ వీడియో అందరినీ నవ్వించేస్తోంది. ఇందులో తన టీం డెడికేషన్ గురించి కూడా చెప్పకనే చెప్పేసింది.
Anasuya Bharadwaj White Dress యాంకర్ అనసూయ తాజాగా హంసలా మారిపోయింది. తెలుపు దుస్తుల్లో కనిపించి కవ్వించేసింది. అనసూయ బొడ్డు అందాలకు అందరూ ఫిదా అయ్యారు.
Ariyana Glory Transparent Dress బిగ్ బాస్ బ్యూటీగా అరియానాకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అరియానా అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.
Jabardasth Ram Prasad Hair Transplant జబర్దస్త్ రాం ప్రసాద్ తాజాగా హెయిర్ ట్రాన్స్‌ప్లెంటేషన్ చేసుకున్న సంగతి తెలిసిందే. సుధీర్ గాలోడు సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో రాం ప్రసాద్ మొదటిసారిగా కొత్తగా కనిపించాడు.
Jabardasth Satya Sri Photoshoot జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. మళ్లీ ఈమె జబర్దస్త్ షోలోకి రావడంతో రచ్చ చేస్తోంది. ఆమె ఫోటో షూట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
TV Artist Sreevani New House బుల్లితెర నటి శ్రీవాణి తాజాగా కొత్తింట్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. శ్రీవాణి గృహ ప్రవేశ వేడుకలో హిమజ వంటి సెలెబ్రిటీలు సందడి చేశారు.
Hyper Aadi Away From Jabardasth హైపర్ ఆది తాజాగా జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. గత కొన్ని రోజుల క్రితమే రీ ఎంట్రీ ఇచ్చిన ఆది.. ఇప్పుడు మళ్లీ కనిపించకుండా పోయాడు. గత రెండు మూడు వారాలుగా ఆది కనిపించడం లేదు.
Anasuya Bharadwaj Cyber Police అనసూయ మీద జరిగే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సెలెబ్రిటీల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యేది అనసూయ మాత్రమే.
Gruhalakshmi Kasthuri on Bigamy గృహలక్మీ సీరియల్‌తో ఇప్పుడు బుల్లితెరపై కస్తూరీ శంకర్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో కస్తూరీ శంకర్ వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.
Jabardasth Sujatha Rakesh జబర్దస్త్ స్టేజ్ మీద లవ్ ట్రాక్స్ అంటూ కొందరు చేసే అతి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అవి కేవలం లవ్ ట్రాక్స్, టీఆర్పీ కోసమే అలా చేస్తుంటారని అందరికీ తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం ఆఫ్ స్క్రీన్‌లోనూ అదే పనిలో ఉంటారు.
Jabardasth Satya Sri Gets Emotional జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన సత్య.. చమ్మక్ చంద్ర స్కిట్లలో దుమ్ములేపేసిది. అయితే చమ్మక్ చంద్ర బయటకు వెళ్లడంతో ఆయనతో పాటుగా సత్య శ్రీ కూడా వెళ్లిపోయింది.
Anchor Anasuya TV Shows తాజాగా అనసూయ తనకు ఆరోగ్యం బాగా లేదని, జలుబు అయిందని ఇంట్లోనే ఉందట. ఈ క్రమంలోనే నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్తోంది.
Jabardasth Satya Sri Latest Pics జబర్దస్త్ సత్య శ్రీ తాజాగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు తెరతీసింది. ఆమె తన నడుము అందాలను ప్రదర్శిస్తూ అందరినీ కట్టిపడేసింది.
Actress Hari Teja Pics హరితేజ సోషల్ మీడియాలో ఈ మధ్య దుమ్ములేపేస్తోంది. పొట్టి బట్టల్లో కనిపిస్తూ నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఆ మధ్య నెదర్లాండ్స్‌లో హరితేజ బుల్లి నిక్కర్లు వేసిన చిందులు అందిరకీ తెలిసిందే.
Hyper Aadi Bald Head హైపర్ ఆదికి తాజాగా గుండు కొట్టించినట్టు తెలుస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోను కాస్త టీఆర్పీ రేటింగ్ యాంగిల్లో కట్ చేశాడు. ఎప్పటిలానే స్ట్రాటజీలు వర్కవుట్ చేశాడు. ఈ సారి మాత్రం ఆది గుండు మీద ప్లాన్ వేశారు.
Anchor Ravi Wife యాంకర్ రవి తాజాగా తన భార్య గురించి చెబుతూ ఓ పోస్ట్ వేశాడు. పదేళ్ల వివాహా బంధం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. రాత్రి పూట తన కూతురు వియా ఇలా సర్ ప్రైజ్ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.
Jabardasth Anchor Sowmya జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ఆమెకు తెలుగు అంతగా రాకపోయినా కూడా జనాలు మాత్రం ఇష్టపడుతూనే ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.