Bigg Boss Arohi Pics బిగ్ బాస్ షోతో ఆరోహికి మంచి గుర్తింపు లభించింది. నెగటివ్ పాజిటివ్ ఇమేజ్‌లు తెచ్చుకున్న ఆరోహి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను మాత్రం వేసింది. బిగ్ బాస్ షోతో ఆరోహి ఎక్కువగా లాభపడినట్టుగా కనిపించడం లేదు.
Akhil Sarthak Injured బిగ్ బాస్ షోతో అఖిల్ సార్థక్ మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. రన్నర్‌గా నిలిచి అందరి మనసులు గెల్చుకున్నాడు. అయితే అఖిల్ ఇప్పుడు బీబీ జోడితో ఫేమస్ అయ్యాడు. ఈ షోలో ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తోంది.
Deepthi Sunaina Latest Photos దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆమె తన అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. దీప్తి సునయన నెటిజన్లకు ఇచ్చే కామెంట్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అవి సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.
Divi Vadthya Latest Pics బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె తన నాభి, నడుము అందాల విందు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Hyper Aadi with Shraddha Das హైపర్ ఆది శ్రద్దా దాస్ మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని ఢీ టీం బాగానే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. దీనికి శ్రద్దా దాస్ కూడా సహకరిస్తున్నట్టుగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రద్దా దాస్ ఆది కోసం ఏకంగా పాట పాడేసింది.
Gunde Jaari Gallanthayyinde Promo హోలీ సందర్భంగా మల్లెమాల ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. గుండెజారి గల్లంతయ్యిందే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్లో రొమాంటిక్ పర్ఫామెన్స్‌లు, కామెడీ స్కిట్లు అదిరిపోయాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఆది సౌమ్య రైడింగ్ కామెడీని క్రియేట్ చేసింది.
Suma Adda Latest Promo సుమ అడ్డా ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్పీ స్టంట్లు అని తెలిసినా కూడా ఇంకా ఇంకా అలాంటి స్ట్రాటజీలతోనే మల్లెమాల వస్తోంది. జనాలు ఎంతగా తిడుతున్నా సరే ఈ టీఆర్పీ స్టంట్లు మాత్రం ఆపడం లేదు.
Anchor Varshini Funny Habit యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో ఎంత సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య మాత్రం వర్షిణి ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఎక్కువ సైలెంట్‌గా ఆమె కనిపిస్తోంది.
Deepthi Sunaina Bold Pics దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఆమె తన అభిమానులతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. దీప్తి సునయన నెటిజన్లకు ఇచ్చే కామెంట్లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అవి సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.
Anasuya Comments on Mallemala Jabardasth TRP Stunts: అనసూయ ప్రస్తుతం బుల్లితెరను బాగానే మిస్ అయినట్టు కనిపిస్తోంది. అనసూయను ఇదే ప్రశ్న ఓ నెటిజన్ అడిగారు. మళ్లీ మీరు ఎప్పుడు బుల్లితెరపై కనిపిస్తారు? అని అడిగితే ఇలా సమాధానం ఇచ్చింది.
Bigg Boss Divi Tattoos బిగ్ బాస్ దివి సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శించే తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చీరకట్టులోనైనా, మోడ్రన్ దుస్తుల్లోనైనా కూడా దివి కనిపించే తీరుకు కుర్రకారు పడిపోవాల్సిందే.
Sadaa Touches Avinash Feet బీబీ జోడి ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో అవినాష్ చేసిన అదిరిపోయే పర్ఫామెన్స్‌ను చూసి సదా ఫిదా అయింది. కుర్చీలోంచి లేచి వచ్చిన అవినాష్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేసింది.
Sridevi Drama Company Promo శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో వేసే వేషాలు, చేసే టీఆర్పీ స్టంట్ల గురించి జనాలకు తెలిసిందే. ప్రోమోలో ఉండేది కొండంత ఎమోషన్.. ఎపిసోడ్లో గోరంత ఎమోషన్ కూడా ఉండదని ప్రేక్షకులకు తెలిసిందే.
Jabardasth Anchor Sowmya Rao Dance బుల్లితెరపై యాంకర్ సౌమ్యకు ఇప్పుడిప్పుడే మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఏర్పడుతోంది. అయితే ఈ కన్నడ అమ్మడికి తెలుగు రాదు. యాంకరింగ్ అంత కన్నా రాదు. ఇక డ్యాన్సుల్లోనూ ఈ అమ్మడికి అంత సీన్ లేదు.
Bigg Boss Kaushal Father బిగ్ బాస్ షోలో కౌశల్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఎన్నో స్ట్రాటజీలు వాడేశాడు. చివరకు కౌశల్ విన్నర్‌గా నిలిచాడు. అలా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఎన్నో కాంట్రవర్సీల్లో చిక్కుకున్నాడు.
Jabardasth Shabeena Latest Pics షబినా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఇందులో షబినా కార్లు, బైకుల మీద ఎక్కువగా పోజులు పెట్టేసింది. అంటే షబినాకు ఇలా ట్రావెలింగ్ ఫాంటసీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.
Anchor Sowmya Sharada Reel సోషల్ మీడియాలో సెలెబ్రిటీలంతా కూడా ఇప్పుడు రీల్ వీడియోలు చేయడంలోనే బిజీగా ఉంటున్నారు. బుల్లితెర తారలు అంతా కూడా ఇన్ స్టాగ్రాంలో రీల్ వీడియోలు చేస్తూ ఉంటారు.
Jabardasth Varsha Beauty Secrets జబర్దస్త్ వర్ష తాజాగా నెటిజన్లతో ముచ్చట్లు పెట్టింది. వర్ష తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ తన హెయిర్ సీక్రెట్లను అడిగింది. కేశాల సంరక్షణ కోసం ఏం చేస్తుంటావ్ అని అడిగారు.
Anchor Suma Wedding Anniversary యాంకర్ సుమ పర్సనల్ విషయాలు ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. రాజీవ్ కనకాలు, సుమ మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని, ఇద్దరూ విడిపోయారంటూ, విడాకులు తీసుకున్నారంటూ రూమర్లు వస్తూనే ఉంటాయి.
Sekhar Master wife శేఖర్ మాస్టర్ తన భార్య గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. తమది ప్రేమ వివాహాం అని శేఖర్ మాస్టర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా శేఖర్ మాస్టర్ తన పిల్లల గురించి సోషల్ మీడియాలో పంచుకుంటాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.