Jabardasth Satya Sri Latest Pics : నల్లచీరలో నడుము అందాలు.. జబర్దస్త్ ప్రదర్శన చేసిన సత్య శ్రీ

Jabardasth Satya Sri Latest Pics జబర్దస్త్ సత్య శ్రీ తాజాగా సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు తెరతీసింది. ఆమె తన నడుము అందాలను ప్రదర్శిస్తూ అందరినీ కట్టిపడేసింది.

  • Dec 02, 2022, 07:32 AM IST
1 /5

బుల్లితెరపై లేడీ కమెడియన్లకు కొరత ఉందన్న సంగతి తెలిసిందే. ఆ లోటును రోహిణి, సత్య, ఫైమా వంటి వారు తీర్చేస్తున్నారు.

2 /5

చమ్మక్ చంద్ర టీంలో జబర్దస్త్ షోలో బాగా ఫేమస్ అయింది సత్య. చంద్ర జబర్దస్త్ షోలో ఉన్నంత వరకు, ఆ తరువాత జీ, స్టార్ మాలో చంద్ర వెళ్లినప్పుడు కూడా సత్య అతని వెంటే ఉంది.

3 /5

చమ్మక్ చంద్రను తన గురువు అని చెబుతుంటుంది సత్య. తన గురువు చంద్ర జబర్దస్త్ షోను వదిలి వెళ్లాడు కాబట్టి తాను కూడా వెళ్లాను అంటూ సత్య చెప్పుకొచ్చింది.

4 /5

సత్య ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ షోలోకి వచ్చింది. కానీ తన గురువు అని చెప్పుకునే చమ్మక్ చంద్ర మాత్రం ఇంకా రాలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని అంతా అనుకుంటున్నారు.

5 /5

జబర్దస్త్ సత్య ఇప్పుడు జబర్దస్త్ పోజులను పెడుతోంది. నల్ల చీర కట్టుకుని నడుము, నాభి అందాలను ప్రదర్శించేస్తోంది. తాజాగా ఆమె ఫోటోలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.