National Turmeric Board In Nizamabad: తెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛ తీరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభమైంది. కార్యాలయం ప్రారంభం కావడంతో పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Bandi Sanjay Dharmapuri Arvind Join Hands Together: ఉప్పు నిప్పులా ఉన్న వారిద్దరూ కలిసిపోయారు. గతంలో భేదాభిప్రాయాలతో ఎడమొహం.. పెడమొహంతో ఉన్న వారిద్దరూ కలిసిపోయారు. ఫలితంగా తెలంగాణ బీజేపీలో కొంత సానుకూల వాతావరణం ఏర్పడడం ఆసక్తికరంగా మారింది.
Nitish Kumar Reddy Offers Special Pooja In Tirumala: తిరుమల వేంకటేశ్వరుడిని యువ క్రికెటర్ నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వచ్చిన నితీశ్ మంగళవారం ఉదయం స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Turmeric Board Office Launched In Nizamabad: సుదీర్ఘ కల.. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఉన్న ఏకైక పరిష్కారం లభించడంతో తెలంగాణ రైతులకు 'సంక్రాంతి'కి నిజమైన పండుగ వచ్చింది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభంతో పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Turmeric Farmers Protest at Mp Arvind: తెలంగాణలో పసుపు బోర్డు వ్యవహారం మళ్లీ ముదురుతోంది. ఈ అంశంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.