Telangana: తెలంగాణలోని నిజామాబాద్ ఎంపి అరవింద్ కు వ్యతిరేకంగా మహిళలు నిరసన తెలిపారు. నకిలీ హిందూవుగా అరవింద్ చెలామణి అవుతున్నారని మండిపడ్డారు. రైతుల్ని మభ్యపెట్టి..మోసం చేసింది కాకుండా..ఉద్యమకారిణిని అవమానపరిచారని మహిళా నేతలు మండిపడ్డారు.
Bandisanjay condemned attack on MP Arvind's residence: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ దాడిని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
MP ARVIND: దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలను ప్లాన్ చేసింది కవితే అన్నారు. ఎమ్మెల్సీ కవిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
TRS Activists Attacks on BJP MP Dharmapuri Arvind's car in jagityal. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అరవింద్ కారుపై తెలంగాణ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Attack on MP Arvind: కరీంనగర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కారుపై దాడి జరిగింది. జగిత్యాలకు వెళ్లిన ఎంపీ అర్వింద్ కారుపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు, ఈ ఘటనలో అర్వింద్ కాన్వాయ్ లోని రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ROAD ACCIDENT: నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ప్రయాణికులకు ప్రమాదం జరిగింది. కాశీ యాత్రకు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బస్సు బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ లో బొల్తా పడింది. ఈ ప్రమాదంలో వెల్మల్ కు చెందిన సరళమ్మ అనే మహిళ మృతి చెందింది.
MLC Kavitha Comments: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు కవిత. ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని టార్గెట్ చేశారు.
MLC Kavitha Vs MP Arvind:తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య వార్ సాగుతోంది. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే.. నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. నిజామాబాద్ జిల్లాలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత పోటాపోటీ కార్యక్రమాలతో రచ్చ చేస్తున్నారు
Turmeric Farmers Protest at Mp Arvind: తెలంగాణలో పసుపు బోర్డు వ్యవహారం మళ్లీ ముదురుతోంది. ఈ అంశంలో బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు అధికార టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు మరోసారి నిరసన సెగ తగిలింది.
Lok Sabha Speaker Phone Call to MP Arvind: ఇటీవల ఆర్మూర్ పర్యటనలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ దాడి ఘటన టీఆర్ఎస్-బీజేపీ మధ్య మంటలు రేపుతోంది. తాజాగా లోక్‌సభ స్పీకర్ బిర్లా ఎంపీ అరవింద్‌కు ఫోన్ చేసి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.