Turmeric Board: పసుపు రైతులకు తీరిన చిరకాల వాంఛ.. పసుపు బోర్డు ప్రారంభం

National Turmeric Board In Nizamabad: తెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛ తీరింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభమైంది. కార్యాలయం ప్రారంభం కావడంతో పసుపు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

  • Zee Media Bureau
  • Jan 14, 2025, 05:24 PM IST

Video ThumbnailPlay icon

Trending News