South Central Railway Cancelled 22 Trains Due To Heavy Rains In AP: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో భారీగా రైళ్లు రద్దయ్యాయి. ఏపీ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
Michaung Cyclone: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది. పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trains Cancelled: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్ ఇది. దక్షిమ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. చాలా రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రయాణాలకు సిద్ధమైతే సమస్యలు ఎదురౌతాయి.
Trains Cancelled: దీపావళి సమీపిస్తోంది. ముఖ్యమైన పండుగ కావడంతో ప్రయాణాలు తప్పవు. రైలు ప్రయాణం చేయాలనుకుంటే మాత్రం కాస్త గమనించుకోవల్సి ఉంటుంది. ఎందుకంటే రోజూ ప్రయాణించే కొన్ని రైళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
20 Trains cancelled: హైదరాబాద్: మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో ఆగస్టు 14 నుంచి ఆగస్టు 20 వరకు వారం రోజుల పాటు 20 రైళ్లు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Trains Cancelled in South Central Railway: హైదరాబాద్ : సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2 వరకు ఏకంగా 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో స్పష్టంచేశారు. అలాగే పలు ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో తెలిపారు.
IRCTC New Updates: రైళ్లు రద్దైనప్పుడు టికెట్ పరిస్థితి ఏంటి, దానికదే క్యాన్సిల్ అవుతుందా, నిబంధనలేంటనే విషయంపై ఐఆర్సీటీసీ అప్డేట్స్ తెలుసుకుందాం..రిఫండ్ ఎలా వస్తుందనేది మరో ప్రశ్న.
List of Trains Cancelled: అసని తుపాన్ తీవ్ర తుపాన్‌గా రూపం దాల్చనున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లను రద్దు చేయగా ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసి, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Indian Railways: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు వెళ్లే 119 రైళ్లను రైల్వే శాఖ సోమవారం రద్దు చేసింది. రైళ్ల రద్దుకు ప్రధాన కారణం దేశంలో పట్టిపిడిస్తున్న బొగ్గు కోరతే కారణమని అధికారులు చెప్తున్నారు.
Trains Cancelled Today: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. వీటితో పాటు అనేక రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.
IRCTC ∣ ఐఆర్సీటిసిలో అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్ గురించి చాలా మందికి తెలియదు. ఈ చిట్కాలను పాటించి రైల్వే టికెట్లను ఒకే ఒక్క ఫోన్ కాల్ తో రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చు.
Indian Railways cancelled trains: ఇండియన్ రైల్వే మరోసారి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. రెగ్యులర్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్, సబ్ అర్బన్ రైళ్లను రద్దు ( Trains cancelled ) చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని రైళ్లకు మాత్రం దీన్నించి మినహాయింపునిచ్చింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా సంక్రమణ ( coronavirus spread ) నేపథ్యంలో భారతీయ రైల్వే మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ (Coronavirus) బారిన పడకుండా ఉండేందుకు మార్చి 22 ఆదివారం నాడు దేశంలోని ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ (Janata curfew) పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.