Cyclone Asani Live Updates: అసని తుపాన్ కారణంగా పలు రైళ్ల రద్దు, ఇంకొన్ని దారి మళ్లింపు.. పూర్తి జాబితా

List of Trains Cancelled: అసని తుపాన్ తీవ్ర తుపాన్‌గా రూపం దాల్చనున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లను రద్దు చేయగా ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసి, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 11:28 PM IST
  • అసని తుపాన్ కారణంగా రద్దయిన రైళ్ల జాబితా వివరాలు
  • అసని తుపాన్‌తో దారిమళ్లించిన రైళ్ల జాబితా
  • రీషెడ్యూల్ చేసిన రైళ్ల జాబితా వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే
Cyclone Asani Live Updates: అసని తుపాన్ కారణంగా పలు రైళ్ల రద్దు, ఇంకొన్ని దారి మళ్లింపు.. పూర్తి జాబితా

List of Trains Cancelled: అసని తుపాన్ తీవ్ర తుపాన్‌గా మారనున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లను రద్దు చేయగా ఇంకొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసి, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

మే 11వ తేదీన రద్దయిన రైళ్ల జాబితా ఇలా ఉంది..
1) ట్రెయిన్ నెంబర్ - 07895 విజయవాడ - మచిలీపట్నం 
2) ట్రెయిన్ నెంబర్ - 07896 మచిలీపట్నం - విజయవాడ
3) ట్రెయిన్ నెంబర్ - 17269 విజయవాడ - నర్సాపూర్ 
4) ట్రెయిన్ నెంబర్ - 07673 నర్సాపూర్ - నిడదవోలు
5) నర్సాపూర్ - విజయవాడ 
6) విజయవాడ - నర్సాపూర్
7) ట్రెయిన్ నెంబర్ - 07861 విజయవాడ - నర్సాపూర్
8)ట్రెయిన్ నెంబర్ - 07897 నర్సాపూర్ - నిడదవోలు
9)ట్రెయిన్ నెంబర్ - 07771 నిడదవోలు - నర్సాపూర్
10) ట్రెయిన్ నెంబర్ - 17270 నర్సాపూర్ - విజయవాడ
11) ట్రెయిన్ నెంబర్ - 07862 విజయవాడ - నర్సాపూర్ 
12) ట్రెయిన్ నెంబర్ - 07883 నర్సాపూర్  - నిడదవోలు
13) ట్రెయిన్ నెంబర్ - 07884 నిడదవోలు - భీమవరం జంక్షన్
14) ట్రెయిన్ నెంబర్ - 07881  భీమవరం జంక్షన్ - నిడదవోలు
15) ట్రెయిన్ నెంబర్ - 07280  నిడదవోలు - నర్సాపూర్
16) ట్రెయిన్ నెంబర్ - 07281  నర్సాపూర్ - విజయవాడ
17) ట్రెయిన్ నెంబర్ - 07770  మచిలీపట్నం - విజయవాడ
18) ట్రెయిన్ నెంబర్ - 07283  విజయవాడ - భీమవరం 
19) ట్రెయిన్ నెంబర్ - 07772  భీమవరం - నిడదవోలు
20) ట్రెయిన్ నెంబర్ - 07882  నిడదవోలు - భీమవరం జంక్షన్
21) ట్రెయిన్ నెంబర్ - 07865  భీమవరం జంక్షన్ - విజయవాడ
22) ట్రెయిన్ నెంబర్ - 07877 విజయవాడ - భీమవరం జంక్షన్
23) ట్రెయిన్ నెంబర్ - 07885 భీమవరం జంక్షన్ - నిడదఓలు
24) ట్రెయిన్ నెంబర్ - 07886  నిడదవోలు - భీమవరం జంక్షన్
25) ట్రెయిన్ నెంబర్ - 07878  భీమవరం జంక్షన్ - మచిలీపట్నం

రీషెడ్యూల్ చేసిన రైళ్ల జాబితా
1) ట్రెయిన్ నెంబర్ - 12787  నర్సాపూర్ - నాగర్‌సోల్

ఉదయం 11:05 గంటలకు బయల్దేరాల్సి ఉన్న ఈ రైలు మధ్యాహ్నం 2:05 గంటలకు బయల్దేరనుంది.

దారి మళ్లించిన రైళ్ల జాబితా
1) 10వ తేదీన ట్రెయిన్ నెంబర్ - 17481  బిలాస్‌పూర్ - తిరుపతి రైలు
తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు స్టేషన్ల నుంచి కాకుండా నిడదవోలు, ఏలురు, విజయవాడ మార్గాలగుండా మళ్లిస్తున్నారు.

2) 11వ తేదీన ట్రెయిన్ నెంబర్ - 17644  కాకినాడ పోర్ట్- చెంగల్‌పట్టు రైలును దారి మళ్లిస్తున్నారు.

ఇదిలావుంటే, అసని తుపాన్ వాయువ్య దిశగా కదిలి ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని సమీపిస్తోంది. తుపాన్ బుధవారం ఉదయం తన దిశ మార్చుకుని కాకినాడ - తూర్పు గోదావరి జిల్లా సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అసని తుపాన్ (Asani Cyclone News Updates) అతి సమీపంలోనే ఉన్నట్టు సునంద తెలిపారు.

Also read : Cyclone Asani Live Updates: అసని తుపాన్ లేటెస్ట్ అప్‌డేట్స్... ఆంధ్రాకు రెడ్ అలర్ట్ జారీ

Also read : Ministers on Narayana : నారాయణ అందుకే అరెస్టయారన్న మంత్రులు, సజ్జల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News