HIT 2 Movie Twitter Review నాని నిర్మాతగా, అడివి శేష్ హీరోగా హిట్ 2 మూవీ నేడు (డిసెంబర్ 2) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మెయిన్ విలన్ ఎవరు? అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
Yashoda Twitter Review సమంత నటించిన యశోద మూవీ మీద ప్రస్తుతం పాజిటివ్ టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో సమంత నటన మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేట్టు కనిపిస్తోంది.
Siva Karthikeyan Prince Movie Review శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాతో జాతి రత్నాలు మ్యాజిక్‌ను అనుదీప్ రిపిట్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి.
Manchu Vishnu Ginna Movie Review మంచు విష్ణు పాయల్ రాజ్‌పుత్ సన్నీ లియోన్ కాంబోలో వచ్చిన జిన్నా మూవీ ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. మరి ఈ చిత్రం టాక్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Karthi Prince Sardar Twitter Review కొత్త జానర్లతో వరుసగా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు హీరో కార్తీ. ఇప్పుడు సర్దార్ అనే చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Siva Karthikeyan Prince Movie Twitter Review శివ కార్తికేయన్ కేవీ అనుదీప్ కాంబోలో వస్తోన్న ప్రిన్స్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నేడు విడుదలైన ఈ మూవీ ట్విట్టర్లో హంగామా చేస్తోంది.
బ్రహ్మోత్సవం తరువాత చతికిలపడ్డ మహేష్ బాబు స్పైడర్ సినిమాతో ఫామ్ లోకి రావాలని అనుకున్నాడు. ఈసారి రొటీన్ కు భిన్నముగా ఆలోచించి తమిళ టాప్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటించాడు మహేష్. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దసరా సందర్భంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్పైడర్ ఆశించనంత స్థాయిలో లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇందులో మహేష్ ను దర్శకుడు కొత్తగా చూపించారని, డాన్స్, ఫైట్స్. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం కనిపించిందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.