చతికిలపడ్డ స్పైడర్ ...!

Last Updated : Sep 27, 2017, 01:36 PM IST
చతికిలపడ్డ స్పైడర్ ...!

 బ్రహ్మోత్సవం తరువాత చతికిలపడ్డ మహేష్ బాబు స్పైడర్ సినిమాతో ఫామ్ లోకి రావాలని అనుకున్నాడు. ఈసారి రొటీన్ కు భిన్నముగా ఆలోచించి తమిళ టాప్ డైరెక్టర్ మురుగుదాస్ దర్శకత్వంలో స్పైడర్ సినిమాలో నటించాడు మహేష్. ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దసరా సందర్భంగా ఈ రోజు  తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్పైడర్ ఆశించనంత స్థాయిలో లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇందులో మహేష్ ను దర్శకుడు కొత్తగా చూపించారని, డాన్స్, ఫైట్స్. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం కనిపించిందని అన్నారు.  

Trending News