CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు సక్రమంగా పాటించకపోతే ఏం జరుగుతుందో ఓ ముఖ్యమంత్రికి అయిన కాన్వాయ్ ప్రమాదం చెబుతోంది. ఈ సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.
CM Pinarayi Vijayan Convoy Collide: రోడ్డు నిబంధనలు పాటించకపోవడం వలన ఓ ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓ మహిళ చేసిన తప్పు ముఖ్యమంత్రిని ప్రమాదంలోకి నెట్టింది.
శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదంపై వివాదం నెలకొంది. శబరిమల ప్రసాదం ‘అరవణ పాయసం’లో ఉపయోగించే యాలకుల నాణ్యతపై కేరళ హైకోర్టులో దాఖలు అయిన పిటిషన్పై విచారణ జరగనుంది.
IND vs SA: అంతర్జాతీయ టీ20ల్లో భారత జోరు కొనసాగుతోంది. వరుసగా సిరీస్లను సొంతం చేసుకుంటోంది. ఈనేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు.
Kerala students laptop protest: కేరళలో విద్యార్థులు వింత నిరసనకు దిగారు. ల్యాప్టాప్ ప్రొటెస్ట్ పేరుతో అబ్బాయిల ఒళ్లో అమ్మాయిలు కూర్చుని నిరసన వ్యక్తంచేశారు. ఇంతకీ ఈ నిరసన దేనికో తెలియాలంటే ఇదిగో ఈ పూర్తి కథనం వీక్షించాల్సిందే.
Kerala Students Laptop Protest: కేరళలో కాలేజీ విద్యార్థుల వింత నిరసన అందరినీ ఆలోచింపజేసింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ల్యాప్టాప్ నిరసన తెలిపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తిరువనంతపురం మేయర్ సందర్శనకు కారణమయ్యింది. అసలు ఏం జరిగిందంటే..
Padmanabhaswamy Temple: తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయం ఆర్థిక సంక్షోభంలో ఉందని పరిపాలన కమిటీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. తగినంత ఆదాయం రాకపోవడం వల్ల నెలవారీ ఖర్చులకు ఇబ్బందిగా ఉందని తెలిపింది.
Zika Virus cases reported in Kerala ahead of third wave: తిరువనంతపురం: కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టనుందనే అంచనాల మధ్యే దోమ కాటు ద్వారా వ్యాపించే జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
తిరువనంతపురం: భారత్ ఇప్పటికే అన్లాక్ (Unlock-5) ఐదవ దశలోకి ప్రవేశించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా సడలింపులు చేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే.
VSSC Aerospace Autoclave | 1700 కిలోమీటర్లు. సాధారణంగా అయితే ఏదైనా ట్రక్కు ఓ అయిదారు రోజుల్లో ఈ దూరాన్ని చేరుతుంది. కానీ నాసిక్ నుంచి తిరువనంతపురం చేరడానికి ఓ ట్రక్కుకు దాదాపు 11 నెలల సమయం పట్టింది.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సోమవారం బీజేపీ కార్యకర్తలపై ధ్వజమెత్తారు. తిరువనంతపురంలోని తన నియోజకవర్గ ఆఫీసుపై భారతీయ జనతా యువ మోర్చ వాలంటీర్లు దాడి చేశారని ఆయన ఆరోపించారు.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మంగళవారం నాడు మూడో టీ20 (ఫైనల్) మ్యాచ్ జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో చెరొక మ్యాచ్ నెగ్గి 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.