ISIS could be capable of attacking US next year రాబోయే పన్నెండు నెలల్లో అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ దాడికి తెలిపారు. అఫ్గాన్‌లో సుదీర్ఘ యుద్ధాన్ని ముగించిన అమెరికాకు ఇప్పటికీ ఆ దేశం నుంచే తీవ్రమైన ముప్పు పొంచి ఉందంటూ పెంటగాన్ అధికారులు పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల స్థావరాలను కనిపెట్టే 'సెర్చ్ ఆపరేషన్'లో పూంచ్ వద్ద సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు నిర్వహించారు. దీటుగా సీఆర్పీఎఫ్ జరిగిన కాల్పుల్లో ఒక జవాన్, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
NIA raids on helpers of terrorists: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. జమ్మూకశ్మీర్‌లోని 16 ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రవాదులపై భారీగా దాడులు చేసింది. కందహార్ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఈ దాడులకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడింది. జమ్మూకాశ్మీర్‌లోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 150 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. ఆర్మీ ఆపరేషన్‌లో భాగంగా.. జమ్మూకాశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో దీనిని కనుగొన్నట్లు డీజీపీ దిల్బాగ్ సింగ్ ఆదివారం తెలిపారు.
ఉగ్రవాద దాడితో ఆస్ట్రియా (Austria) దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలోని సెంట్రల్ వియన్నా (Vienna ) లో సోమవారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వియాన్నా నగరంలోని ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రైఫిళ్లతో కాల్పులకు (Terror attack) తెగబడ్డారు.
Terrorists kill three BJP workers in Jammu and Kashmir: శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు బీజేపి కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు ( Terror attacks ) జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు మృతిచెందినట్లు కుల్గాం జిల్లా పోలీసులు స్పష్టంచేశారు. ఖాజీగుండ్ ప్రాంతంలో ఈ ఉగ్రదాడి జరిగిందని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
ప్రపంచ తీవ్రవాద సంస్థ అల్ ఖైదా (Al Qaeda) తో సంబంధాలున్న ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు పశ్చిమబెంగాల్ ( West Bengal) లోని ముర్షిదాబాద్, కేరళ (Kerala)లోని ఎర్నాకుళంలో శనివారం ఉదయం దాడులు నిర్వహించి 9మంది ఉగ్రవాదులను (Al Qaeda terrorists) అరెస్టు చేసింది.
సరిహద్దులో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ ఎన్కౌంటర్ ఘటన (Srinagar Encounter)లో ఓ పోలీసు సైతం అమరుడయ్యారు.
ఉగ్రవాదుల ఆగడాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతటా తెలుసు.. వారు వచ్చిరాగానే రాగానే అమాయకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అనేక మందిని పొట్టన బెట్టుకుంటారు. అయితే ఇలాంటి ఘటనలో తన తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్న తాలిబన్ ఉగ్రవాదులపై ఆ బాలిక భయపడకుండా ఏకే 47 గన్ చేత పట్టుకుని సివంగిలా దూకింది.
కరోనావైరస్ వ్యాపించకుండా కేంద్రం తీసుకుంటున్న పఠిష్టమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ పాటిస్తుండగా.. లాక్ డౌన్ కఠినంగా అమలయ్యేందుకు పోలీసులు వారి వంతు పాత్ర పోషిస్తూ జనాన్ని రోడ్లపైకి రాకుండా తీవ్ర కృషి చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.