K Kavitha Celebrates Sankranti Festival With Family: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. భోగి రోజు సంబరాలు చేసుకోగా.. సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి చేసుకున్నారు. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
K Kavitha Slams To Revanth Reddy: పాలన చేతగాక రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. తన సోదరుడు కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
K Kavitha Plays Bathukamma: ఉమ్మడి ఆదిలబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆదివాసీల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
K Kavitha Tribute To Indravelli Martyrs: ఉమ్మడి ఆదిలబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి పార్టీలో ఉత్సాహం నింపారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరులకు కవిత అంజలి ఘటించారు.
K Kavitha Emotional Tribute To Indravelli Martyrs: జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఇంద్రివెల్ల అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమరులను తలచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలో కవిత పర్యటనకు భారీ స్పందన లభించింది.
K Kavitha BC Maha Sabha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. బీసీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలు వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి కవిత కలకలం రేపారు.
K Kavitha Hot Comments In BC Massive Dharna: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. తాను చెప్పినవి వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు
K Kavitha Phone Call To CV Anand: బీసీ మహాసభకు అనుమతి విషయమై పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ చేశారు. ఇందిరా పార్క్‌లో తలపెట్టిన తమ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బీసీలకు మోసం చేయడంపై కవిత ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
K Kavitha Slams To Revanth Reddy On Rythu Bharosa Conditions: పెట్టుబడి సహాయం కింద ఇచ్చే రైతు భరోసాకు రేవంత్ రెడ్డి కొర్రీలు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం రైతులు అడుక్కోవాలా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
K Kavitha Jagtial Tour Grand Success: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బలప్రదర్శన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగిత్యాల గడ్డపై గులాబీ జాతర జరిగింది. ఎమ్మెల్యే వెళ్లినా క్యాడర్ పోలేదని బీఆర్ఎస్ పార్టీ కవిత పర్యటనతో చాటి చెప్పింది.
K Kavitha Breaks The Telangana Thalli Gazette: రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ధిక్కరించారు. కాంగ్రెస్ తల్లిని కాదని తెలంగాణ తల్లి ఆవిష్కరించుకుంటామని చెప్పి జగిత్యాల గడ్డపై కవిత యుద్ధం ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
K Kavitha Hot Comments On Revanth Reddy: బతుకమ్మపై ఇష్టారీతిన కాంగ్రెస్ నాయకుల మాటలు.. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Kavitha Far Way To Bathukamma: బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనే స్థాయిలో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరిగేవి. కాగా ఈసారి బతుకమ్మ సంబరాల్లో కవిత కనిపించడం లేదు. తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె చికిత్స పొందుతుండడంతో ఈసారి బతుకమ్మ ఆడడం కష్టంగా ఉంది. దశాబ్దంన్నర తర్వాత ఆమె బతుకమ్మ ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.