T20 World Cup Live Updates: క్రికెట్ పండుగ మొదలైంది. నేటి నుంచి అసలు సమరం ఆరంభమైంది. టీ20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి.
T20 World Cup Updates: అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆసీస్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది.
T20 World Cup 2022: టీమిండియాతో మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ కు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. రేపటి మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది తేలాల్సి ఉంది.
India vs Pakistan Match: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు భయం పట్టుకుంది. ఒక వేళ మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఉంటుందా అని క్రికెట్ అభిమానులు అడుగుతున్నారు.
ఇటీవల టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో విధ్వంసం సృష్టించిన ఆసీస్ ఓపెనర్ కామెరాన్ గ్రీన్ ప్రపంచ కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల బ్యాకప్ వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గాయం కావడంతో మెగా టోర్నీకి దూరమయ్యాడు. అతని స్థానంలో కామెరూన్ గ్రీన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. అయితే బ్యాకప్ కీపర్ లేకుండానే టీ20 వరల్డ్ కప్ ఆడననుంది ఆసీస్ జట్టు.
Australia Implements New Idea To Avoid Slow Over Rate Penalty: స్లో ఓవర్ రేట్ సమస్య ప్రతి జట్టుకు ఇబ్బందే. దీని వల్ల మ్యాచ్ ఫలితాలే మారిపోతున్నాయి. స్లో ఓవర్ రేట్‌ను అధికమించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సరికొత్త ప్లాన్ వేసింది.
Deepak Chahar Injured: టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు షాక్ తగలింది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు జడేజా, బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. తాజాగా మరో కీలక ప్లేయర్ కూడా గాయపడ్డాడు.
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుంది. త్వరలో మెగా టోర్నీ షురూ కానుంది. ఈనేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు.
T20 World Cup: త్వరలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. ఇందులో తనకు చోటు దక్కకపోవడంపై యువ ఆటగాడు సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Team India: టీ20 ప్రపంచ కప్ సమయం దగ్గరపడుతోంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని టీమిండియా ముమ్మర సాధన చేస్తోంది. ఈక్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. వచ్చే నెల మెగా టోర్నీ ఆరంభంకానుంది. ఈక్రమంలోనే తుది జట్లను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ప్రకటిస్తున్నాయి.
Team India: ఆసియా కప్ 2022 టీ20 టోర్నమెంట్ ముగిసింది. ఇండియా సూపర్ 4 నుంచే నిష్క్రమించింది. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ కొత్త టీమ్ ప్రకటించింది. ఆ టీమ్ కూర్పు ఎలా ఉందంటే..
T20 WC 2022: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫీవర్ త్వరలో ప్రారంభంకానుంది. దీంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా జట్టును వెల్లడించారు.
India vs Pakistan Asia Cup 2022 clash TRP Ratings. ఆసియా కప్ 2022లో భాగంగా భారత్ vs పాకిస్థాన్ మ్యాచును గరిష్టంగా ఒక కోటి 30 లక్షల మంది చూశారు. ఇప్పటి వరకు హాట్‌స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ ఈ మ్యాచుకే వచ్చాయి.
Irfan Pathan on Umran Malik: భారత క్రికెట్లో జమ్మూకాశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ పేరు మార్మోగుతోంది. జాతీయ జట్టులో అతడిని ఆడించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
India vs England: భారతజట్టు ఇంగ్లండ్ పర్యటన మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్..కోచ్‌గా వ్యవహరించనున్నాడు.జూలై నెలలో పది రోజులపాటు సిరీస్ జరగనుంది.
Msk Team For T20 World Cup: ఆసియా కప్ కంటే ముందే విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలన్నారు బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ కే ప్రసాద్. అలా అయితే కోహ్లీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పరుగులు సాధిస్తాడని చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.