Baba Ramdev: ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరికాస్సేపట్లో ప్రారంభం కానుంది. దాయాదుల పోరుకై క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తుంటే..బాబా రాందేవ్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు సాయంత్రం టీ20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ సందర్భంగా ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఫన్నీ కామెంట్స్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది
T20 World Cup 2021: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో దాయాది దేశాల మద్య ఆసక్తికర పోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌పై ఉన్న అంచనాల నేపధ్యంలో ఏ దేశం ఎన్నిసార్లు గెలిచిందో తెలుసుకుందాం. రెండు దేశాల మ్యాచ్‌పై పాక్ కెప్టెన్ ఏమంటున్నాడు..
India vs Pakistan: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో సుదీర్ఘకాలం తరువాత తలపడుతున్న దాయాదుల పోరుపై భారీ అంచనాలు..భారీ బెట్టింగ్‌లు, భారీ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి. బెట్టింగ్‌ల జోరు ఎలా ఉందో చూద్దాం.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భారత్ బలమైన జట్టుని...అయితే నాకౌట్ స్టేజ్‌లో టీమిండియాను ఎవరైనా ఓడించే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ సారధి నాసర్ హుస్సేన్ అన్నారు.
T-20 వరల్డ్ కప్ టోర్నీలో అక్టోబర్ 20 న ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ఐసీసీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇపుడు అది నెట్టింట్లో వైరల్ ఆయింది.
Sourav Ganguly about IPL 2022 : ఐపిఎల్ 2021 టోర్నమెంట్ పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2022 సీజన్ గురించి బీసీసీఐ చీఫ్ సౌరబ్ గంగూలీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup: టీ 20 ప్రపంచకప్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ప్రాధాన్యతలో ఓ జట్టును ప్రకటించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Team india for T20 world cup: సెప్టెంబరు 10 లోగా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు వెల్లడించాలన్న ఐసీసీ నిబంధనలకు లోబడి బీసీసీఐ (BCCI) మరో రెండు రోజులు ముందుగానే సెప్టెంబర్ 8న జట్టు ప్రకటన చేసింది. అక్టోబరు 10వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు ఐసిసి (ICC) స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
Shikhar Dhawan divorce with Ayesha Mukherjee: ఆయేషా ముఖర్జీకి ఇలా విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి (Ayesha Mukherjee first marriage) చేసుకున్న ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాకా అతడితో విడాకులు తీసుకుంది.
Afghanistan cricket team future amid Afghanistan crisis: ఇప్పుడిప్పుడే ఆప్ఘనిస్థాన్‌లో క్రికెట్‌తో పాటు అన్ని ఇతర క్రీడలకు కూడా ప్రాధాన్యం పెరిగి అంతర్జాతీయ వేదికలపైనా అంతో ఇంతో సత్తా చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ని ఆక్రమించుకుని తమ చెప్పుచేతల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఇక ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ భవితవ్యం ఎలా ఉండనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
T20 World Cup 2021 Latest Updates: కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి అంతర్జాతీయ క్రికెట్ మండలి తుది గడువు ఇచ్చింది. మరోవైపు ప్రత్యామ్నాయ వేదికల కోసం ఐసీసీ చర్యలు చేపట్టింది.
T20 World Cup 2021: జట్టుకు అద్భుత విజయాలు అందించిన యార్కర్ స్పెషలిస్ట్ మలింగ జాతీయ జట్టుతో చేరనున్నాడు. టీ20 ప్రపంచ కప్ లక్ష్యంగా ఉన్న లంక జాతీయ జట్టు మలింగ సేవలు అవసరమని భావిస్తోంది. జాతీయ జట్టు సెలక్షన్ కమిటీ అతడితో సంప్రదింపులు చేస్తోంది.
T20 World Cup In India | ప్రస్తుతం దేశంలో 24 గంటల వ్యవధిలో 3 లక్షలకు పైగా కరోనా కేసులు, ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ICC T20 World Cup Latest Update : నేడు ఏకంగా 1 లక్షా 26వేలకు పైగా కరోనా కేసులు నిర్ధారించారు. మరోవైపు అక్టోబర్‌లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ICC) టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి ప్లాన్ చేసింది.
కరోనావైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు అనే కాదు.. అన్ని రంగాలకు చెందిన వారు, వృత్తికారులు కరోనా దెబ్బకు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. క్రీడారంగం కూడా కరోనా తాకిడికి అతలాకుతలం అయింది.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..
IPL 2020 Venue: ఐపిఎల్ 2020 ఎక్కడ నిర్వహించాలనే విషయంలో బీసీసీఐనే ( BCCI ) ఇంకా ఓ స్పష్టతకు రాలేదు కానీ.. ఐపిఎల్ ఫ్రాంఛైజీలు మాత్రం అప్పుడే అబుదాబిలో ఐపిఎల్ నిర్వహణకు ఎర్పాట్లు చేసుకుంటున్నారు. ఐపిఎల్ ఫ్రాంచైజీ సిబ్బంది ఐఏఎన్ఎస్తో స్వయంగా చెప్పిన విషయం ఇది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.