Suzuki Access 125 Electric Scooter Price: త్వరలోనే మార్కెట్లోకి మారుతి సుజుకి యాక్సెస్ స్కూటర్ ఎలక్ట్రిక్ వేరియంట్ లో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్ ఎలాంటి ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతుందో.. ఏయే వేరియంట్ లో విడుదలవుతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Cheap And Best Mileage Scooters: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది కార్లను పక్కనపెట్టి వీలైతే టూ వీలర్స్పైనే ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అందుకోసం స్కూటర్స్నే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో లభించడంతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్స్పై ఓ లుక్కేద్దాం రండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.