చదువుకు వయస్సుతో సంబంధం లేదు. చదువనేది ఓ నిరంతర ప్రక్రియ. అందుకే విశ్రాంతి తీసుకోవల్సిన వయస్సులో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఆ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన ( Farmer Agitation ) చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేసిన లేఖను రైతులందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi ) విజ్ఞప్తి చేశారు.
Farmers protest: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన తెలిపే హక్కు రైతులకుందా లేదా అనే విషయంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.
Note for Vote case: ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలనే పిటీషన్ పై విచారణ మొదలైంది. దీనిపై కోర్టు నిర్ణయం ఎలా ఉందంటే..
ఏపీ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఘర్షణ ఇంకా నడుస్తునే ఉంది. కేసు విచారణకు ముందే నిర్ణయానికి వచ్చేస్తున్నారనేది ప్రభుత్వ వాదన. విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆ న్యాయమూర్తిని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వామపక్ష అతివాదులు, సానుభూతి పరులు హైజాక్ చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి (central government) ఇంటెలిజెన్స్ నివేదికను సమర్పించింది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmer protests) 17వ రోజుకు చేరుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు 16 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ చట్టాలపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి.
Dr jayaram murder case: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, న్యూస్ ఛానెల్ అధినేత డాక్టర్ జయరాం హత్యకేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసులో పోలీసు అధికారుల పాత్రపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
AP: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టులో ప్రభుత్వ వాదనలు ఇవాళ్టి ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు విన్పించనున్నారు.
Attorney Ge eral: సోషల్ మీడియాపై భారత అటార్నీజనరల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాపై ఆంక్షలనేవి ప్రభుత్వాలకు చట్టపరమైన ఇబ్బందులు తెస్తాయని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు.
AP: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంబంధించిన సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Corona second wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమని..తక్షణం చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్నించే ఎక్కువ కేసులు వస్తున్నాయని స్పష్టం చేసింది.
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి నెలాఖరుకు వాయిదా వేసింది.
Greater Hyderabad Muncipal Elections | గ్రేటర్ ఎన్నికలపై స్టే విధించాలంటూ వచ్చిన పిటీషన్ పై హైకోర్టు స్పందించింది. ఈ ప్రజావాజ్యాన్ని కాంగ్రెస్ నేత దసోజు శ్రవణ్ కోర్టులో దాఖలు చేయగా కోర్డు విచారణ చేపట్టింది.
అమరావతి భూముల కుంభకోణం కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కోర్టు..నాలుగు వారాలకు వాయిదా వేసింది.
CA Exams | CA పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్దతల మధ్య సుప్రీం కోర్టు ( Supreme Court ) కీలక ప్రకటన చేసింది. ప్రవేశ పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు వారి ఎంపిక మేరకు పరీక్షలకు సిద్ధం చేయాలి అని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిఘా పరికరాల కొనుగోలుకేసులో సస్పెండైన ఈ కేసు విచారణలో ఇప్పుడు నాట్ బిఫోర్ మి అంశం తెరపైకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.