Sun Transit 2023: ఈరోజు సూర్యభగవానుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఖగోళంలో జరిగే గ్రహాల కదలికను జ్యోతిష్యంలో రాశి పరివర్తనంగా అభివర్ణిస్తుంటారు. ఈ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Surya Gochar 2023: వచ్చే నెల 15 వరకు సూర్యుడు వృషభరాశిలోనే సంచరించనున్నాడు. ఆదిత్యుడి సంచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఫలితంగా కొన్ని రాశులకు శుభప్రదంగా మరికొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. సూర్యుడి వృషభ రాశి ప్రవేశం ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
Sun-Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. దీని ప్రభావం వివిధ రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun transit 2023: మరో మూడు రోజుల్లో సూర్యభగవానుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి అని అంటారు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Surya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. మే 15న వృషభ సంక్రాంతి ఏర్పడనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Budhaditya yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యోగం లేదా యుతి ఏర్పరుస్తుంటాయి. అలాంటిదే ఇది.
Surya Gochar 2023: ఈ నెల 14న సూర్యుడు మేషరాశిని వదిలి వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. ఆదిత్యుడి యెుక్క ఈ గోచారం కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: గౌరవం, విజయానికి కారకుడైన సూర్యుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరించనున్నాడు. ఇప్పటికే బుధుడు అదే రాశిలో కదులుతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. దీంతో 5 రాశులవారు లాభం పొందనున్నారు.
Surya Gochar 2023: మే 14న సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్య సంచారం కారణంగా మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: ఈనెల 14న సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Mercury Transit 2023: బుధుడు మీన రాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి పలు రాశులవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Surya Gochar 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. అతడు బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఇది ఎవరికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: గ్రహాల రాజైన సూర్యదేవుడు ఇవాళ మేషరాశిలోకి ఎంటర్ అవ్వనున్నాడు. ఆదిత్యుడి యెుక్క ఈ రాశి మార్పు ఐదు రాశులవారికి ప్రయోజనం చేకూరనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Grahana Yogam 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయనే సంగతి తెలిసిందే. ఎందుకంటే వివిధ రాశులపై ఈ ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్క గ్రహం రాశి పరివర్తనం ప్రభావం ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది.
Sun Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. గ్రహాల పరివర్తనం లేదా గోచారం ప్రభావం ఇతర రాశులపై ఉన్నట్టే సూర్యుడి గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. సూర్య గోచారం ఎప్పడుంది, ఏయే రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Budhaditya Rajayogam 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా రాశి పరివర్తనం చెందుతుంటాడు. గ్రహాల గోచారానికి ప్రాధాన్యత ఉన్నట్టే సూర్య గోచారానికి ఊహించిన మహత్యముంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.