Mars Transit 2023: కుజుడు సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు..100 శాతం ఇదే జరబోతోంది!

Mars Transit 2023: కుజుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. నిలిపోయిన పనులు కూడా సులభంగా ఈ సమయంలో పూర్తవుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2023, 12:00 PM IST
Mars Transit 2023: కుజుడు సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు..100 శాతం ఇదే జరబోతోంది!

 

Mangal Gochar 2023: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కుజ గ్రహం నవంబర్‌ 16, ఉదయం 10.04 నుంచి వృశ్చికరాశిలోకి సంచారం చేయడం ప్రారంభిస్తుంది. నవంబర్‌ 16 సాయంత్రం వరకు పూర్తిగా సంచారం చేస్తుంది. ఈ గ్రహం డిసెంబర్ 28వ తేది వరకు అదే రాశిలో ఉంటుంది. అయితే దీని ప్రభావం వల్ల మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సంచారం వల్ల ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

మేష  రాశి:
ఈ రాశివారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఈ సమయంలో తప్పకుండా ఉపశమనం పొందుతారు. దీంతో పాటు కొత్త వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. సన్నిహితులతో వివాదాలు కూడా రావొచ్చు. పరిపాలన, సైన్యం, పోలీసులతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

వృషభ రాశి:
కుజుడి సంచారం కారణంగా జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కుటుంబీకులకు కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  

మిథున రాశి:
కుజుడి సంచారం మిథున రాశివారికి అన్ని రకాలుగా భాగుంటుంది. ఇతరులతో పోటీ పడడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఈ సమయంలో వీరు దూకుడుగా కూడా ప్రవర్తిస్తారు. 

కర్కాటక రాశి:
కర్కాటక రాశి ఈ కుజుడి సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు కూడ సులభంగా తీరిపోతాయి. దీంతో పాటు శ్రమపడి పనులు చేయడం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారు.

సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. వీరు చర, స్థిరాస్తులను కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కానీ వ్యక్తిగత విషయాల్లో వివాదాలను ఎదుర్కొంటారు.

కన్యా రాశి:
కన్యా రాశి కుజుడి సంచారం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం సులభంగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంతో మీ సోదరులు అభివృద్ధి చెందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న కొన్ని పసుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు. అయితే ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 

Also Read: Srilanka Earthquake: శ్రీలంకలో భారీ భూకంపం, 6.2 తీవ్రతతో కొలంబోలో కంపించిన భూమి

తులా రాశి:
ఈ సంచారం కారణంగా తులా రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కొత్త పనుల్లో కూడా పెట్టబడులు పెట్టి విజయాలు సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలకు డబ్బులు ఖర్చు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు కోపం కారణంగా కొన్ని సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయి. 

వృశ్చిక రాశి:
కుజుడి సంచారం కారణంగా వృశ్చిక రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, గౌరవం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త సంబంధాలు, పరిచయాలు ఏర్పడతాయి. 

మకర రాశి:
మకర రాశి వారికి ఈ కుజుడి సంచారం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పోటీ పరీక్షలు, వివాదాస్పద విషయాలలో విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సులభంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో అందరి సహాకారం లభిస్తుంది.

Also Read: Srilanka Earthquake: శ్రీలంకలో భారీ భూకంపం, 6.2 తీవ్రతతో కొలంబోలో కంపించిన భూమి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News