Kothagudem palwancha locals demanding.. Encounter the Vanama Raghava : పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవను ఎనౌకౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తోన్న స్థానికులు. ఆ కాలకేయుడు వనమా రాఘవ బాధితులు చాలా మంది ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొత్తగూడెం, పాల్వంచ వాసులు.
ASP on Vanama Raghava arrest : పాల్వంచలో ఇటీవల కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణను తాను బెదిరింపులకు గురిచేసినట్లు నిందితుడు వనమా రాఘవ అంగీకరించాడు.
Naga Ramakrishnas another selfie video : ఇటీవల పాల్వంచ పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణకు సంబంధించి మరో సెల్ఫీ వీడియో వెలుగుచూసింది. తన ఆత్మహత్యకు మొదటి సూత్రధారి వనమా రాఘవనే అని వీడియోలో రామకృష్ణ పేర్కొన్నారు.
Palvancha Ramakrishna family suicide case, Vanama raghava arrested: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవ అరెస్ట్. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో.. మూడు రోజులుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న వనమా రాఘవను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
TRS suspends Vanama Raghava: పాల్వంచ కుటుంబం ఆత్మ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఆర్ఎస్. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది.
Vanama Raghava Crime History: పాల్వంచకి చెందిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్ర నేర చరిత్ర హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని రాఘవ ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి.
Vanama Raghava Arrest: ప్రస్తుతం తెలంగాణలో 'వనమా రాఘవ' పేరు వార్తల్లో ఎక్కువగా మారుమోగుతోంది. తండ్రి ఎమ్మెల్యే పలుకుబడిని అడ్డుపెట్టుకుని వనమా రాఘవ ఎన్నో దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజా కేసులో వనమా రాఘవ అరెస్టు వ్యవహారంపై ఒకింత గందరగోళం నెలకొంది.
Vanama Raghava Arrest: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో రాఘవను అదుపులోకి తీసుకున్నారు.
MLA Vanama Venkateshwara Rao reaction over Palvancha family suicide: పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు.
Revanth Reddy on Palvancha family suicide incident: పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో నిందితుడు వనమా రాఘవను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిందితుడికి కేసీఆర్ అండదండలు ఉన్నాయని... అందుకే అరెస్ట్ చేయట్లేదని ఆరోపించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు ఓ పెద్ద సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.