Camphor vastu: పూజలో కర్పూరం వినియోగిస్తాం దీని సువాసన పరిమళభరితంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం కూడా కర్పూరంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం బిర్యానీ ఆకులతో పాటు కర్పూరం కాల్చడం వినే ఉంటాం. జేబులో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
అనాదిగా దేశంలో బొడ్డులో ఆయిల్ రాసే అలవాటు, చికిత్సా విధానం ఉంది. ఇదొక ఆయుర్వేద ప్రక్రియ. ఇది నిజంగా సత్ఫలితాలనిస్తుందా, ఇలా చేస్తే ప్రయోజనాలున్నాయా...నాభిలో నూనె రాయడం వెనుక ఉన్న మర్మమేంటో తెలుసుకుందాం.
సరైన డైట్ ఉంటే మధుమేహం వ్యాధిని సులభంగా నియంత్రణలో ఉంచవచ్చు. మఖనా లేదా ఫాక్స్ నట్ ఇందుకు సరైన ప్రత్యామ్నాయం. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. మఖనాతో కలిగే ఆరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Saffron Water Benefits: ప్రతిరోజు కుంకుమపువ్వు నీటిని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవే కాకుండా ఈ క్రింది వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
Stress: కొన్ని ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఒత్తిడి పెరుగుతుంది అని మీకు తెలుసా.. మీరు విన్నది నిజమే.. మనం తీసుకునే ఆహారమే మన శరీర మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు ఒత్తిడిని ఇంకా పెంచే విధంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Techniques Of Stress Management: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలా మంది ఒత్తిడి సమస్య బారిన పడుతున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతన్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు ఈ చిన్న చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
Stress Relief In 5 Minutes: బిజీ లైఫ్ కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలతో పాటు ఒత్తిడికి గురవుతున్నారు. అయితే సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడికి సులభంగా చెక్ పెట్టొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.