Camphor Removes Negativity: ఇంట్లో ప్రతిరోజు కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ప్రతిరోజు కర్పూరాన్ని వెలిగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Camphor vastu: పూజలో కర్పూరం వినియోగిస్తాం దీని సువాసన పరిమళభరితంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం కూడా కర్పూరంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం బిర్యానీ ఆకులతో పాటు కర్పూరం కాల్చడం వినే ఉంటాం. జేబులో పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Camphor Benefits For Bathing: కర్పూరం కేవలం పూజకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, అందాన్నికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే లాభాలు గురిచి పూర్తిగా తెలుసుకుందాం.
Camphor Remedy: కర్పూరం మనం పూజలో ఉపయోగిస్తాం. దీంతోనే పూజ పూర్తవుతుంది. కర్పూరంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. హెయిర్, బ్యూటీ రొటీన్లో కూడా కర్పూరాన్ని వినియోగిస్తారు. అయితే, వాస్తు ప్రకారం కర్పూరం ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం.
Burning Camphor Benefits: కర్పూరం ముఖ్యంగా పూజలో వినియోగిస్తారు. ఇది ఇంట్లో మంచి అరోమా ఇస్తుంది అంతేకాదు వాస్తు ప్రకారం కర్పూరాన్ని ఇంట్లో కలిస్తే నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఎందుకంటే కర్పూరం అంటేనే పాజిటివిటీ ఇది దృష్టి దోషాన్ని కూడా తొలగిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.