Chandrababu Tea Making Video Viarl: ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్వయంగా టీ కాచిన వీడియో వైరల్‌గా మారింది. చంద్రబాబు చాయ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Jal Jeevan Mission Bronze Taps Stolen: దొంగలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను కూడా వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ నల్లాలను దొంగలను చోరీకి పాల్పడ్డారు.
Chandrababu Naidu Completes 100 Days As CM: వంద రోజుల పాలన పూర్తవడంతో కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సిక్కోలు నుంచి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
AP CM YS Jagan: నిరుపేద కుటుంబం. ఆ పాప పుట్టినప్పటి నుంచి ఓ వ్యాధితో బాధపడుతోంది. ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆపన్నహస్తం అందించారు.
Ratha Saptami: రథసప్తమి వేడుకలకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం సిద్ధమైంది. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రస్వామి తొలి పూజ చేయనున్నారు.
AP-Odisha Border Issue: ఏళ్ల తరబడి వివాదం. ఏపీ, ఒడిశా సరిహద్దులోని గ్రామాల పరిధి నిర్ణయించే సమస్య. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారిగా ఆ సమస్యపై స్పందించారు. గ్రామస్థులేమంటున్నారు..ఏ రాష్ట్రంలో కలవాలనుకుంటున్నారు. అసలీ కధ ఏంటనేది పరిశీలిద్దాం..
శ్రీకాకుళం జిల్లాలో ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం రేపుతున్నాడు. తన వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్న ఆ మాయగాడు.. మహిళలకు ఫోన్లు చేస్తూ లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ACB Raids: ఉద్యోగం గ్రేడ్ 1 పంచాయితీ కార్యదర్శి. ఆస్థులు మాత్రం కోట్లు దాటేశాయి. పట్టుబడిన ఆస్థులొక్కటే 50 కోట్లు దాటి ఉంటాయని అంచనా. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అతను ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో కారు బోల్తా పడకుండా కంట్రోలైనట్టు తెలుస్తోంది.
కర్ణాటకలో క్వారంటైన్ ముగించుకుని స్వస్థలాలకు వెళ్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన 42 మంది వలస కూలీలు ( Migrant workers from West Bengal ) ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు బాలిగాం సమీపంలో బోల్తా పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.