Sravana masam 2022: శ్రావణమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నెల. భక్తిశ్రద్ధలతో చేసే ప్రతి పని అంతులేని సంపదను తెచ్చిపెడుతుంది. వాస్తుప్రకారం ఈ మొక్కలు నాటితే..శివుడి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Sravana masam 2022: శ్రావణమాసం వచ్చేసింది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో శివ కటాక్షం కోసం ఏం చేయాలనేది చాలా ముఖ్యం. శ్రావణ మాసంలో శివపూజలు ఎలా చేయాలి, శివుడికి ఏవిష్టం. ఏవి కావనేది తెలుసుకోవల్సిన అవసరం కూడా ఉంది.
Sravanam 2022: శివుడు చాలా దయగల దేవుడు. ఒక్క లోటా నీరు తీసుకుని అభిషేకం చేస్తే చాలు ఆ మహాదేవుడి భక్తుల్ని ఇట్టే కరుణిస్తాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.
Shami Plant Rules: శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణం. ఈ మాసంలో ముఖ్యంగా శివభక్తులు శివారాధన చేస్తారు. ఈ మాసంలో శివునికి శమీ పత్రాన్ని సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.
Sravana Masam 2022: ప్రస్తుతం భారత్లో శ్రావణ మాస నెల నడుస్తోంది. ఈ నెల హిందువులకు ఎంతో ప్రితికరమైందిగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా మహాశివున్ని పూజిస్తారు. శివున్ని పూజించడం వల్ల కోరిన కోరికెలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Sravanam and Plants: హిందూమతంలో శ్రావణమాసానికి విశేష మహత్యముంది. శివుడి కటాక్షం కోసం కొన్ని ప్రత్యేకమైన మొక్కల నాటాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఏ మొక్కలు నాటాలో తెలుసుకుందాం..
Mangala Gauri Vrat 2022: జూలై 26..ఈ రోజు రెండు అద్భుతమైన యాదృచ్ఛికాలు జరుగునున్నాయి. ఒకటి మంగళ గౌరీవ్రతం, రెండోది మెుదటి శ్రావణ శివరాత్రి. ఈ రెండు వ్రతాలు చేయడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. పూజ ముహూర్తం గురించి తెలుసుకోండి.
Sawan Pradosh Vrat 2022: జూలై 25న రెండో శ్రావణ సోమవారం మరియు శ్రావణ మెుదటి ప్రదోష వ్రతం. ఇదే రోజు రెండు రాజయోగాలతో పాటు సర్వార్థ సిద్ధి యోగం మరియు అమృత సిద్ధి యోగం కూడా ఏర్పడుతున్నాయి. శ్రావణ ప్రదోష వ్రతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Vastu Tips For Home: పంచాంగం ప్రకారం, శ్రావణ మాసం మెుదలైంది. ఈ పవిత్రమైన మాసంలో మీ ఇంట్లో ఈ పవిత్రమైన మెుక్కలు నాటితో ఆర్థిక పరమైన సమస్యలను గట్టెక్కడమే కాకుండా..అపారమైన సంపదను పొందవచ్చు.
Sravana Somavaram vratam: శ్రావణ సోమవారం రోజు వ్రతం ఆచరించడం, పూజలు చేయడం అందరికీ తెలిసిందే. కానీ ఈ రోజున ఆరోగ్యం గురించి శ్రద్ధ చాలా అవసరం. లేకుంటే అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
Mangala Gauri Vratam: హిందూమతంలో మంగళ గౌరి వ్రతానికి విశేష మహత్యముంది. వివాహితులైన మహిళలు శ్రావణ మాసం మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అసలు మంగళ గౌరి వ్రతం అంటే ఏంటి, లాబాలేంటో చూద్దాం.
Mahamrityunjay Mantra: శ్రావణ మాసంలో మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మంత్రాన్ని జపించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దాని ప్రకారం చేస్తేనే మీకు పుణ్యం లభిస్తుంది.
Sravana Masam Somavaram: భారతీయులకు ఎంతో ప్రముఖ్యమైన శ్రావణ మాసం నెల మొదలైంది. అంతేకాకుండా శ్రావణ మాసం మొదటి సోమవారం రేపే కావున అందరూ శివున్ని ఆరాధించి ఉపవాలు చేస్తారు. అయితే సోమవారం (జూలై 18)న సాక్ష్యాత్తు మహాశివుడే భూమి పైకి వస్తాడని భక్తులు నమ్ముతారు.
Sravana Somavaram 2022: శ్రావణ మాసం మెుదటి సోమవారం జూలై 18న వస్తుంది. ఈ రోజు శివపూజ చేసేటప్పుడు సోమవార వ్రత కథను వింటారు. దీనిని చదవడం మరియు వినడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.
Mangla Gauri Vrat 2022: శ్రావణ మంగళవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి.. ఆరోజు వివాహిత స్త్రీలు మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేయాలి.. ఎలా చేయాలి.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Shani Upayalu: శని వక్రమార్గంతో కొన్ని రాశులపై దుష్ప్రభావం, శనిదోషం ప్రారంభమైపోతుంది. మరికొన్ని రాశులు మాత్రం శని ప్రకోపం నుంచి తప్పించుకుంటాయి. శని ప్రకోపం నుంచి రక్షించుకునేందుకు శ్రావణమాసం అద్భుత అవకాశమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.