/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

Sravana Masam 2022: శ్రావణ మాసం మెుదలైంది. ఇది ఆగస్టు 11 వరకు ఉంటుంది. ఈ మాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ నెలలో శివారాధనం చేయడం ద్వారా మీరు కోరికలు నెరవేర్చుకోవచ్చు.  ఆస్ట్రాలజీ ప్రకారం, శ్రావణ మాసంలో (Sravana Masam 2022) కొన్ని మెుక్కలు నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మెుక్కలు ఎలా అయితే పెరుగుతాయో.. మీ కెరీర్ కూడా అదే విధంగా పురోగతి చెందుతుంది.  శ్రావణ మాసంలో నాటడానికి శ్రేష్ఠమైన మెుక్కలు ఏంటో తెలుసుకుందాం.  

మారేడు చెట్టు (Beal Plant): వాస్తు శాస్త్రం ప్రకారం, శ్రావణ మాసంలో మారేడు చెట్టును నాటడం శుభప్రదం. శివునికి బిల్వ పత్రాలను సమర్పించడం గురించి శివపురాణంలో చెప్పబడింది. గ్రంథాల ప్రకారం,సంపదకు దేవుడు అయిన కుబేరుడు ఈ మొక్కలో నివశిస్తాడు. దీన్ని నాటడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ మొక్క పెరిగేకొద్దీ, వ్యక్తి యొక్క పురోగతి కూడా పెరుగుతుంది. 

శమీ మెుక్క (Jammi Chettu): వాస్తు శాస్త్రంలో శమీ మొక్క చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రావణ మాసంలో శివునికి శమీ ఆకులను నైవేద్యంగా సమర్పించడం వల్ల మేలు జరుగుతుంది. ఈ మాసంలో జమ్మి చెట్టును ఇంట్లో నాటితే వాస్తు దోషం కూడా తొలగిపోతుంది. 

చంపా మొక్క (Champa): శ్రావణ మాసంలో చంపా మొక్కను నాటడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ మొక్కను నాటడం ద్వారా వ్యక్తి యొక్క అదృష్టం ప్రకాశిస్తుంది. ఇది ఉంటే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. 

జిల్లేడు మెుక్క(Aak Tree): ఈ మెుక్క తెలుపు, ఎరుపు రంగుల కలగలిపిన పువ్వులను పూస్తుంది. శ్రావణ మాసంలో ఈ మొక్కను నాటితే శివునికి అనుగ్రహం లభిస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివిటీ వస్తుంది.  

ఉమ్మెత్తు మెుక్క (Datura): శ్రావణ మాసంలో దాతురా మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం. ఈ మొక్కను నాటితే శివుడు సంతోషించి.. భక్తుల కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. వాస్తు శాస్త్రంలో కూడా ఉమ్మెత్తు మెుక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. 

Also Read: Jupiter Transit Effect: మీనరాశిలో గురుడు సంచారం... ఏడాదిపాటు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Section: 
English Title: 
Vastu Tips For Home : Plant these 5 trees in Sravana Masam for wealth and Prosperity
News Source: 
Home Title: 

Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ 5 మొక్కలు నాటితే.. లక్ష్మీదేవి మీ వెంటే..!

Sravana Masam 2022: శ్రావణంలో ఈ 5 మొక్కలు నాటితే.. అదృష్టానికి తిరుగుండదు, డబ్బుకు లోటు ఉండదు!
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Sravana Masam 2022: శ్రావణ మాసంలో ఈ 5 మొక్కలు నాటితే.. లక్ష్మీదేవి మీ వెంటే..!
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Wednesday, July 20, 2022 - 11:24
Created By: 
Srinivas Samala
Updated By: 
Srinivas Samala
Published By: 
Srinivas Samala
Request Count: 
80
Is Breaking News: 
No