Independence Day 2024 Celebrations: రేపు మన భారత 78వ స్వాతంత్య్ర దినోతవం జరుపుకోబోతున్నాం. ఈ నేపథ్యంలో స్కూళ్లు, ఆఫీసులలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే, మన దేశంతోపాటు మరో 5 దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు జరుపుకోనున్నాయి. ఆ దేశాలు ఏవో తెలుసుకుందాం.
Independence Day 2024 Guest List: రేపు మన దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 1947న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే, ఈ వేడుకలకు కొంతమంది అతిథులు కూడా వస్తారు. ఈ సారి దాదాపు 4 వేల మంది ప్రత్యేక అతిథులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.
Independence Day Speech 2024: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పాఠశాలలో ఉపన్యాస వ్యాసరచన పోటీలు జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారా.? వారి కోసం ఈ ప్రత్యేకమైన స్పీచ్ ను అందించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.