PC Ghosh Commission: రేవంత్ సర్కారు మేడిగడ్డ ప్రాజెక్ట్ తో పాటు పలు ప్రాజెక్ట్ లలో జరిగిన అక్రమాలపై పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కమిషన్ ముందు.. సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హజరయ్యారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు ప్రధాన బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నారు.
Somesh Kumar reported in AP: ఏపీలో రిపోర్టు చేసిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీలో ఏ పదవి చేపట్టబోతున్నారు ? అనే అంశం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
AP: ఏ రాష్ట్రం కాదనుకున్నారో అక్కడికే వెళ్లాల్సి వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిలతో భేటీ అయ్యారు.
TS High Court: తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు చుక్కెదురైంది. కేడర్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తక్షణం ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.
KCR Became Sick at Delhi: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో స్వల్ప అస్వస్థత గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనని ఇంటికి వైద్యులే వచ్చి చికిత్స అందిస్తున్నారని సమాచారం.
The Telangana High Court today issued notices to the Chief Secretary of the state Somesh Kumar in contempt of court case filed by Enforcement Directorate (ED) in the drugs related to Tollywood
Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కరోనావైరస్ బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం.
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నేడు దేశ వ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.
తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతీ రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శైలేంద్ర కుమార్ జోషి.. ఈ రోజు ( మంగళవారం) పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఎస్ ను నియమించింది. తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.