Offers on Samsung Galaxy M series phones: శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ M21, శాంసంగ్ గెలాక్సీ M31, శాంసంగ్ గెలాక్సీ M31s, శాంసంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్స్‌పై శాంసంగ్ పలు Discount offers, Exchange offers అందిస్తోంది. Samsung Galaxy M series phones discount offers: డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటి ?
iPhone X exploded in scientist's pocket: తన జేబులో iPhone X పేలిన ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఆపిల్‌పై కేసు వేశాడు. 2019లో జరిగిన ఈ ఘటనలో అతని శరీరానికి కాలిన గాయాలయ్యాయి. స్థానిక మీడియా (7 న్యూస్) ప్రకారం, సైంటిస్ట్ రాబర్ట్ డి రోజ్ ఈ విషయాన్ని Apple కు నివేదించినప్పటికీ సదరు టెక్ దిగ్గజం అతడి ఫిర్యాదుపై స్పందించలేదు.
Samsung Galaxy M02 Smartphone: కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్స్ ఎన్నో రోజూ మార్కెట్లోకి లాంచ్ అవుతుండటంతో అందులో ఏది ఎంపిక చేసుకోవాలో అర్థంకాక Smartphone users అయోమయానికి గురవుతున్నారు. కరోనా కారణంగా స్టూడెంట్స్ నుంచి ఎంప్లాయిస్ వరకు అందరూ ఆన్లైన్ మీదే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో అందరి అవసరాలు తీర్చే స్మార్ట్‌ఫోన్స్ వినియోగం కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది.
Budget 2021 లో పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ట్యాక్సులను సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ 2021లో సవరణల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్నిరకాల Home appliances, electronic gadgets వస్తువులు ఖరీదు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంకొన్ని రకాల గృహోపకరణాలు, ఉత్పత్తుల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.
Samsung Galaxy A72 Price In India February 2021: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ వివరాలు వచ్చేశాయి. ఫాస్ట్ ఛార్జింగ్, 4జీతో పాటు 5జీతో మార్కెటోకి Samsung Galaxy A72 Mobile రాబోతోంది. లీకైన ఆ మొబైల్ ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి.
Cheap and best mobiles under Rs 10,000: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌తో పాటు అన్నింటికంటే ముందుగా చాలామంది పరిగణించే కీలకమైన అంశం ఆ స్మార్ట్ ఫోన్ ధర ఎంతనేదే. స్టూడెంట్స్ అయినా.. కుటుంబభారాన్ని మోసే పెద్ద వాళ్లయినా మొబైల్ కొనాల్సి వచ్చినప్పుడు ముందుగా చూసుకునేది తమ వద్ద ఉన్న బడ్జెట్లో ఎలాంటి ఫోన్ వస్తుందనేదే ( Best phones in best prices ).
సోనుసూద్ మానవత్వానికి విలువ కట్టడం కష్టమే... ఎందుకంటే సోనూసూద్ చేస్తున్న ప్రజా సేవ ఇంకా కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీలను వారి వారి సొంత ఊర్లకు చేర్చి వారి పట్ల దేవుడు అయ్యాడు. లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి తిండి లేక తిప్పలు పడుతున్న వారికి అన్నం పెట్టాడు.
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఫోన్ ఫెస్టివల్ వచ్చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాదిని మరో మరో భారీ సేల్‌తో ముగించాలని నిర్ణయించుకుంది.
హాంకాంగ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ కొత్త మోడల్ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇటీవల భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ మొబైల్ విక్రయాలు డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. (All Photos: flipkart)
Redmi 9 Power Price in India, Specifications: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెడ్మి 9 పవర్ (Redmi 9 Power) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో నేడు రెడ్మి 9 పవర్ లాంచ్ చేశారు. రెండు రకాల వేరియంట్స్‌లో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.
భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020లో కొత్త ధోరణిని ప్రవేశపెట్టింది. చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తులకు బదులుగా ఇతర స్మార్ట్ఫోన్ల కొనుగోలు పెరిగింది. జాతీయభావానికి కట్టుబడి ఉండటంతో జూన్ తర్వాత భారత మార్కెట్లో చైనా మొబైల్స్ పూర్తిగా తగ్గిపతోయింది. 2020లో తమ స్మార్ట్ఫోన్లను భారతదేశంలో లాంచ్ చేసిన 5 చైనాయేతర (Non Chinese) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల వివరాలపై ఓ లుక్కేయండి.
Tips to extend the battery life of your Android phone | బ్యాటరీ వంద శాతం దాటిన తర్వాత ఛార్జింగ్ దానంతట అదే ఆగిపోతుంది. అతిగా ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది బ్యాటరీ లైఫ్‌పై ప్రభావం చూపిస్తుంది.
Micromax In 1b Flash Sale On Flipkart : నవంబర్ 26న భారతదేశంలో తొలిసారి మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart లో అమ్మకానికి రానుంది.ఈ ఫోన్ Xiaomi, Realme బ్రాండ్స్ తో పోటీలోకి దిగుతోంది. ఈ రోజు మనం ఈ ఫోన్ ప్రైజ్, ఫీచర్లు,స్పెసిఫికేన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy S20+ BTS Edition Price and Specifications | ప్రముఖ కంపెనీ శాంసంగ్ జులైలో లాంచ్ చేసిన మోడల్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20+ బీటీఎస్ ఎడిషన్ (Samsung Galaxy S20+ BTS Edition). అత్యధిక ధరలకు లాంచ్ చేసిన మోడల్స్‌లో ఒకటైన ఈ మొబైల్ ధరలను భారీగా తగ్గించింది శాంసంగ్
ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం ( International Youth Day ) సందర్భంగా పంజాబ్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం (Punjab Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు.. కరోనా కాలంలో పంజాబ్‌లోని విద్యార్థులకు డిజిటల్ విద్యను ప్రొత్సహించేలా ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించాలని నిర్ణయించింది.
స్మార్ట్‌ఫోన్ కొనాలంటే బ్యాటరీ పనితీరు, ఇతరత్రా ఆప్షన్ల పనితీరుపై ధ్యాసలేదని, భారత యూజర్లు కొరుకుంటున్న అంశంపై సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
China encouraging it`s people to return to work despite the coronavirus spreading across the nation, it has begun a mass experiment in using data to regulate citizens’ lives — by requiring them to use software, QR codes on their smartphones that dictates whether they should be quarantined or allowed into subways, malls and other public places.
నేడు Union Budget 2020ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొన్ని అంశాలకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.